Kamareddy crime: చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు!

Kamareddy crime: కామారెడ్డి జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు పట్టణంలోని పెద్ద చెరువులో శవాలై తేలడం విషాదానికి గురిచేసింది. మరణించిన వారంతా ఎనిమిది సంవత్సరాల లోపు వారే కావడంతో జిల్లావ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఒక ఆటో డ్రైవర్ పిల్లలైన సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం నుంచి కనిపించకుండా … Continue reading Kamareddy crime: చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు!