భారత అణుశక్తి నియంత్రణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ శాస్త్రవేత్త (Scientist) ఏకే బాలసుబ్రహ్మణ్యన్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) చైర్మన్‌గా నియమితులయ్యారు. డాక్టర్ డీకే శుక్లా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఏకే బాలసుబ్రహ్మణ్యన్ మూడేళ్ల పాటు కొనసాగుతారు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఆదేశాలను జారీ చేసింది.ఈ నియామకం దేశ అణుశక్తి నియంత్రణ రంగంలో కీలక మార్పులకు దారితీయనుంది.
Read also: Artificial Intelligence: ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: