NEET UG 2026: నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ–2026 సిలబస్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)విడుదల చేసింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. తాజా సిలబస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను యూనిట్ల వారీగా వివరించారు. నీట్ యూజీ–2026 పరీక్ష వచ్చే ఏడాది మే నెలలో జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. పూర్తి వివరాలు https://www.nmc.org.in/ వెబ్‌సైట్‌లో … Continue reading NEET UG 2026: నీట్ యూజీ సిలబస్‌ విడుదల