हिन्दी | Epaper

Kamareddy Crime: మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం

Aanusha
Kamareddy Crime: మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం

Kamareddy Crime: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన ముగ్గురు చిన్నారుల అదృశ్యం ఉదంతం విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన ఆ చిన్నారులు విగతజీవులుగా తేలారు.

Read Also: Gaddar Award: గద్దర్ అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి హర్షం

Kamareddy Crime: The missing children's case ends in tragedy
Kamareddy Crime: The missing children’s case ends in tragedy

తండ్రిపై అనుమానం: పోలీసుల అదుపులో నిందితుడు

స్థానిక పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరియం, ఆయత్ మృతదేహాలను గుర్తించారు. మరో చిన్నారి మృతదేహం దొరకలేదు. ఈ ఘటనలో చిన్నారుల తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుక్కున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870