Rajahmundry Milk Case: కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

Rajahmundry Milk Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన రాజమండ్రి కల్తీ పాల మరణాల కేసులో ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL), రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (RFSL) నివేదికలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 10 మంది మరణించారు. Read Also: Firing : ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం పాలల్లో ప్రమాదకర రసాయనం: ‘ఇథైలిన్ గ్లైకాల్’ గుర్తింపు అయితే అందులో ఐదుగురి … Continue reading Rajahmundry Milk Case: కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు