हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold buying opportunity : బంగారం ధరలు స్థిరం, ఇదే కొనుగోలుకు బెస్ట్ ఛాన్స్

Sai Kiran
Gold buying opportunity : బంగారం ధరలు స్థిరం, ఇదే కొనుగోలుకు బెస్ట్ ఛాన్స్

Gold buying opportunity : పసిడి ప్రియులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులు భారీగా తగ్గిన ధరలు నిన్న స్వల్పంగా పెరిగినా, ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఉండటం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నప్పటికీ, ఆ ప్రభావం దేశీయ మార్కెట్లో ఇంకా పూర్తిగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9న హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Read Also: AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి

Gold buying opportunity
Gold buying opportunity

భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సంప్రదాయ ఆభరణాల నుంచీ పెట్టుబడుల వరకు బంగారానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇటీవల కాలంలో అమెరికా వాణిజ్య విధానాలు, యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. జనవరిలో ఆల్‌టైమ్ హైకి చేరిన ధరలు ప్రస్తుతం గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 40 శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఇది కొనుగోలుకు అనుకూల సమయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,56,600గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.1,43,550 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజుల్లో ధరల్లో భారీ ఊగిసలాట ఉండటంతో కొనుగోలుదారుల్లో సందేహం ఏర్పడినప్పటికీ, ఇవాళ స్థిరత్వం కనిపిస్తోంది.

వెండి ధర కూడా ఈరోజు మార్పుల్లేకుండా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది. ఈ ధరలు ఉదయం 7 గంటల సమయంలో నమోదైనవని, బులియన్ మార్కెట్లో రోజంతా మార్పులు ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, ఫైనల్‌లో అడుగుపెట్టింది

ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, ఫైనల్‌లో అడుగుపెట్టింది

లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా రాజీనామా!

లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా రాజీనామా!

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

అస్సాంలో సుఖోయ్-30 యుద్ధ విమానం అదృశ్యం!

అస్సాంలో సుఖోయ్-30 యుద్ధ విమానం అదృశ్యం!

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సీవీ ఆనంద్ బోస్

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సీవీ ఆనంద్ బోస్

రాబోయే భారీ ఆన్‌లైన్ సేల్స్, ఇలా ముందే ప్లాన్ చేస్తే లాభం

రాబోయే భారీ ఆన్‌లైన్ సేల్స్, ఇలా ముందే ప్లాన్ చేస్తే లాభం

కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్‌నౌ’

కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్‌నౌ’

పడిపోయిన బాస్మతి బియ్యం ధరలు

పడిపోయిన బాస్మతి బియ్యం ధరలు

నితీశ్ పాలన సువర్ణ అధ్యాయం..అమిత్ షా ప్రశంసలు

నితీశ్ పాలన సువర్ణ అధ్యాయం..అమిత్ షా ప్రశంసలు

కృత్రిమ మేధతో లాభాల పంట!

కృత్రిమ మేధతో లాభాల పంట!

📢 For Advertisement Booking: 98481 12870