AP: రేపు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఒక అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ముఖ్య శాఖల సెక్రటరీలు హాజరుకానుండగా, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047 విజన్, పది సూత్రాలపై చర్చ జరగనుంది. ఆదాయార్జన శాఖలు, కేంద్రప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమీక్షించనున్నారు. Read Also: AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు … Continue reading AP: రేపు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed