టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన వినియోగదారులకు ఊహించని షాక్(Big Alert) ఇచ్చింది. కంపెనీ రూ.189 వాయిస్-ఓన్లీ ప్లాన్‌ను రద్దు చేసింది. ఈ నిర్ణయం, కేవలం కాలింగ్ సదుపాయం మాత్రమే అవసరమయ్యే యూజర్లకు అసౌకర్యంగా మారనుంది.
Read Also: Spider: థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు
ఇకపై ఎయిర్టెల్ ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ.199గా ఉండనుంది. ఈ ప్యాక్‌లో 28 రోజుల వాలిడిటీ, రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్, అలాగే 2GB డేటా లభిస్తుంది.
ఇంటర్నెట్ ఉపయోగం తక్కువగా ఉండి, కేవలం వాయిస్ కాలింగ్‌పై ఆధారపడే యూజర్లకు రూ.189 ప్లాన్ ఆర్థికంగా సౌకర్యవంతంగా ఉండేది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల చాలా మంది వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: