हिन्दी | Epaper

Rental Coolers in Hyderabad: హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

Vanipushpa
Rental Coolers in Hyderabad: హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి మార్చి నెలలోనే ఇంతలా ఎండలు మండిపోతుంటే, ఇక ఏప్రిల్​, మే నెలల్లో పరిస్థితి ఏమిటో ఊహిస్తేనే కలవరం పెరుగుతోంది. మరి ఇంతటి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు వేసవిలో ఎక్కువ మంది కూలర్లు(Coolers) అద్దెకు తీసుకుంటున్నారు. వీటిని కొనడం కంటే రెండు నెలలు అద్దెకు తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. ఎక్కువ ఆర్డర్లు యువకులు, విద్యార్థుల నుంచే వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

Read Also: Iran Israel War: ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

Rental Coolers in Hyderabad: Coolers for rent in Hyderabad
Rental Coolers in Hyderabad: Coolers for rent in Hyderabad

నెలకు రూ.500 నుంచి రూ.1,500

కొత్తదైతే రూ. 15 వేలు, రెంట్​ అయితే రూ.500 : కొత్త కూలర్​ మార్కెట్లో కొనాలంటే వాటి ధర రూ.15 వేల నుంచి ప్రారంభం అవుతుంది. అదే అద్దెకు తీసుకుంటే కేవలం నెలకు రూ.500 నుంచి రూ.1,500తో సరిపోతుండటంతో ఎక్కువ మంది దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్​లో దిల్​సుఖ్​నగర్​, ఆశోక్​నగర్​, అమీర్​పేట, కొండాపూర్​, మాదాపూర్​, హైటెక్​సిటీలో అద్దె కూలర్లకు భారీగా డిమాండ్​ ఉంది. ఈ మార్కెట్​లో అసెంబుల్డ్​ కూలర్లు రూ.1,500, అంతకన్నా పెద్దవి అయితే రూ.3000 – 4,500 వరకు బయట అందుబాటులో ఉన్నాయి. 3 నెలల కోసం రూ.వేలల్లో అవసరమా? మనం ఎండకాలంలోనే ఎక్కువగా కూలర్లను వాడుతుంటాం. ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి మూలన పడేస్తాం! మళ్లీ వాటిని వచ్చే ఏడాదిలో వినియోగించే సమయానికి అవి పని చేయకపోవడం పరిపాటిగా మారుతోందని వినియోగదారులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!

సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

📢 For Advertisement Booking: 98481 12870