West Asia War: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
పశ్చిమాసియా(West Asia)లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ 28 శాతం పెరిగి 116 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) 27 శాతం పెరిగి 116 డాలర్లకు చేరడంతో మరింతగా పెరుగుతాయనే సూచనలు కనిపిస్తున్నాయి.. 2022 తర్వాత ఇదే మొదటిసారి 100 డాలర్ల మార్కును దాటిన సంఘటనగా మనం చూడవచ్చు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర పెరిగినప్పుడు.. మన దేశంలో పెట్రోల్, డీజిల్ … Continue reading West Asia War: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed