हिन्दी | Epaper

Latest News: OTT: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త లోక‌’, కాంతార

Aanusha
Latest News: OTT: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త లోక‌’, కాంతార

ఒకవైపు బాహుబలి ది ఎపిక్, మాస్ జాతార వంటి భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నప్పటికీ, మరోవైపు ఈ వారాంతంలో ఓటీటీల్లో (OTT) కూడా ప్రేక్షకుల ను అలరించడానికి చిత్రాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రద్దీగా ఉన్నవారు, ఇంట్లోనే సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులు ఈ వారాంతంలో తమ స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా మలయాళం బ్లాక్‌బస్టర్ కొత్తలోక, కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1) ఈ వారంలో ఓటీటీ వేదికలపై సందడి చేస్తున్నాయి.

Read Also: Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కు ఖలీస్తానీ బెదిరింపులు.. నివాసం వద్ద భారీ భద్రత

కొత్తలోకం (Kothaloka):

థియేటర్లలో దీన్ని చూసిన ప్రేక్షకులు ‘మలయాళ సినిమా మరో స్థాయికి చేరింది’ అని ప్రశంసించారు. ఇప్పుడు ఈ సినిమా – తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

జీ5

రంగ్‌బాజ్‌: ది బిహార్‌ చాప్టర్‌ (మూవీ) ప్ర‌స్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.
భాయ్‌ తుజైపాయి (మరాఠీ) ప్ర‌స్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.
మారిగల్లు (మూవీ) ప్ర‌స్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.

సన్‌నెక్ట్స్‌

బ్లాక్‌ మెయిల్‌ (మూవీ) స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈటీవీ విన్‌
రిద్ది (కథా సుధ) స్ట్రీమింగ్‌ అవుతోంది.

OTT
OTT

జియో హాట్‌స్టార్ (Jio Hotstar)

కొత్త లోక (సినిమా) – తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
మానా కీ హమ్‌ యార్‌ నహీ (వెబ్‌సిరీస్‌) -ప్ర‌స్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.
ITWelcomeToDerry (ఇంగ్లీష్, హిందీ)

కాంతార: చాప్టర్ 1 (Kantara Chapter 1):

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతార సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
హెడ్డా (సినిమా) ప్ర‌స్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.
హెజ్బిన్‌ హోటల్‌ (వెబ్‌సిరీస్‌) ప్ర‌స్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.
EleanorTheGreat (ఇంగ్లీష్) ప్ర‌స్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆ నిర్ణయం నా కెరీర్‌ను నాశనం చేసింది: జయప్రద

ఆ నిర్ణయం నా కెరీర్‌ను నాశనం చేసింది: జయప్రద

జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి? మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి? మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

అర్జున్ దాస్ కు మళ్లీ మహంతు బాధ్యతలు

అర్జున్ దాస్ కు మళ్లీ మహంతు బాధ్యతలు

త్వరలో యుద్ధం ముగుస్తుంది..ట్రంప్ కీలక వ్యాఖ్యలు

త్వరలో యుద్ధం ముగుస్తుంది..ట్రంప్ కీలక వ్యాఖ్యలు

24 గంటల్లోనే డెలివరీ, లేకపోతే మనీ బ్యాక్!

24 గంటల్లోనే డెలివరీ, లేకపోతే మనీ బ్యాక్!

మద్యం స్కాం కేసులో అవినాశ్ రెడ్డిని విచారిస్తున్న సిట్

మద్యం స్కాం కేసులో అవినాశ్ రెడ్డిని విచారిస్తున్న సిట్

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

ఐటీ ఉద్యోగులకు ఎల్పీజీ సెగ

ఐటీ ఉద్యోగులకు ఎల్పీజీ సెగ

ఎంపి పుట్టా మహేష్ పై చర్యలు తీసుకోండి

ఎంపి పుట్టా మహేష్ పై చర్యలు తీసుకోండి

ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

వైరల్ అవుతున్న హిట్ మ్యాన్ వార్తలపై ఎంఐ టీమ్ కౌంటర్.

వైరల్ అవుతున్న హిట్ మ్యాన్ వార్తలపై ఎంఐ టీమ్ కౌంటర్.

ఇటలీపై భారత్ అద్భుత విజయం

ఇటలీపై భారత్ అద్భుత విజయం

📢 For Advertisement Booking: 98481 12870