हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి

Anusha
పవన్  కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారంపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల రాయచోటి పోలీసులు పోసానిని అరెస్ట్ చేయడం, ఆయనపై 11 కేసుల వరకు నమోదవ్వడం తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమలో వర్గ వివక్షత పెంచేలా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

లక్ష్మీపార్వతి మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, గతంలో నంది అవార్డుల అంశంపై పోసాని చేసిన వ్యాఖ్యలలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ” అవార్డులను కేవలం ఒక వర్గానికి కట్టబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఎత్తిచూపినందుకు ఇప్పుడు ఆయనపై కేసులు పెట్టడం తగదని” అన్నారు.

అవార్డులు తిరస్కరించడం

భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి జాతీయ అవార్డులను కూడా కొన్ని సందర్భాల్లో ప్రముఖులు తిరస్కరించారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ప్రముఖ గాయని ఎస్. జానకి గతంలో పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన ఉదాహరణను ఆమె ప్రస్తావించారు. “పోసాని తనకు వచ్చిన అవార్డును తిరస్కరించడంలో తప్పేముంది? న్యాయం జరగలేదనే భావనతో ఆయన అవార్డును అంగీకరించలేదు. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు లేవనెత్తి, ఆయన్ను అరెస్ట్ చేయడం అన్యాయమని” లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

laxmiparvthy1722584156

పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంటూ,అతని గొంతుకు ఆపరేషన్లు జరిగాయి, నెలల తరబడి వాక్కు రాక ఇబ్బంది పడ్డారు. అలాంటి వ్యక్తిని పోలీసులు వేధించడం సరికాదని లక్ష్మీపార్వతి విమర్శించారు. కేసు పెట్టిన కారణం మనోభావాలు దెబ్బతిన్నాయట మరి మీరు ఎన్టీఆర్‌కు చేసిన అన్యాయం నా మనోభావాలు, రోజా, జగన్, భారతమ్మ మనోభావాలు మీ వల్ల దెబ్బతినలేదా అంటూ టీడీపీని ప్రశ్నించారు.

టీడీపీ అరాచకాలు

మీరు సాగించిన అకృత్యాలు, అరాచకాలు, అన్యాయాలు.అన్నీ ఇన్నీ కావుతప్పులన్నీ మీరే చేస్తారు. పోలీసులపై మీరు చేసిన దాడులు ఎంత భయంకరమైనవో తెలియదా వాటిపై మాత్రం కేసులు ఉండవు.  వాటన్నింటినీ కొట్టేయించుకుంటారు. ఇవాళ తనకు అవార్డు వద్దన్నందుకు పోసానిని ఎక్కడో కడప జిల్లాలోని జైలులో పెడతారు. 65 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు. 

పవన్ గారూ మిమ్మల్ని అడుగుతున్నాను

ఆ రోజు ఆయన భార్యను మీరెంత విమర్శించారండీ! ఏరోజైనా ఆయన భార్య ఇంట్లోంచి బయటికి వచ్చిందా? అటువంటి ఆమెపై కూడా మీ మనుషులను పంపించి నిందలు వేయించారే. ఇప్పుడు కక్ష తీర్చుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారా. ఇదేం న్యాయమండీ పవన్ కళ్యాణ్ గారూ కొంచెమైనా మీరు ఆలోచించరా.చంద్రబాబు, లోకేశ్ ఇద్దరికీ ప్రజాస్వామ్య విలువల గురించి తెలుసునా కనీసం పవన్ కల్యాణ్ అయినా ఈ వ్యవహారంలో బుద్ధిగా ఆలోచించాలి. లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తిగా నష్టం జరుగుతుంది” అని ఆమె హెచ్చరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870