हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Kagiso Rabada: డబ్ల్యూటీసీ ఫైనల్లో చరిత్ర సృష్టించిన రబడా

Anusha
Kagiso Rabada: డబ్ల్యూటీసీ ఫైనల్లో చరిత్ర సృష్టించిన రబడా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా(Kagiso Rabada) చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అత్యంత తక్కువ స్ట్రైక్‌రేట్‌తో 50 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతను జస్‌ప్రీత్ బుమ్రా రికార్డ్‌ను అధిగమించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై 64 మంది బౌలర్లు 50ప్లస్ వికెట్లు తీయగా ఇందులో బుమ్రా, రబడా మాత్రమే 40 కంటే తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేశారు. రబడా 38 బంతులకు ఓ వికెట్ తీయగా బుమ్రా 39.9 బంతులకు ఓ వికెట్ పడగొట్టాడు.రబడా తొలి ఇన్నింగ్స్‌లో(5/51)ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు.

స్ట్రైక్ రేట్

ఆస్ట్రేలియాపై అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన బౌలర్లలో కగిసో రబడా(38), జస్‌ప్రీత్ బుమ్రా(39.9) తర్వాత లోహ్‌మన్(42.9), బిల్లీ బార్నెస్(44.8), డేల్ స్టెయిన్(46.2) ఉన్నారు. అలాగే టెస్ట్‌ క్రికెట్‌(Test cricket)లో 150కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగిన బౌలర్‌గా కూడా రబడా నిలిచాడు. అతను 39.1 బంతులకు ఓ వికెట్ తీసాడు. 100 ప్లస్ వికెట్లు తీసిన బౌలర్లలో రబడా కంటే ముందు లెహ్‌మన్ బెస్ట్ స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. 1896లో చివరి మ్యాచ్ ఆడిన అతను 112 వికెట్లు తీసాడు. టెస్ట్‌ల్లో 203 మంది బౌలర్లు 100 ప్లస్ వికెట్లు తీసారు.

టెస్ట్ వికెట్లు

టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రబడా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను అలన్ ఆంథోని డొనాల్డ్‌(Anthony Donald)ను అధిగమించాడు. డొనాల్డ్ 72 టెస్ట్‌ల్లో 330 వికెట్లు తీయగా రబడా 71 టెస్ట్‌ల్లో 333 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్(439), షాన్ పొలాక్(421) ఎన్తిని(390) రబడా కంటే ముందున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC final) చరిత్రలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా రబడా నిలిచాడు. గతంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ ఈ ఫీట్ సాధించాడు.

Kagiso Rabada: డబ్ల్యూటీసీ ఫైనల్లో చరిత్ర సృష్టించిన రబడా
Kagiso Rabada

తొలి ఇన్నింగ్స్‌

సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా(5/51), మార్కో యాన్సెన్(3/49) రఫ్ఫాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా(Australia) తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలింది. బ్యూ వెబ్‌స్టర్(92 బంతుల్లో 11 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(112 బంతుల్లో 10 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో ఆసీస్‌ను ఆదుకున్నారు.

టెంబా బవుమా

అనంతరం సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లకు 43 పరుగులే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(0), ర్యాన్ రికెల్టన్(16), వియాన్ మల్డర్(6), ట్రిస్టన్ స్టబ్స్(2) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో కెప్టెన్ టెంబా బవుమా(3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్‌హమ్(8) ఉన్నారు. రెండో రోజు సౌతాఫ్రికా బ్యాటుతో ఏమేర పోరాడుతుందన్నదానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది.

Read Also: Virat Kohli: విరాట్ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐదే తప్పన్న రవి శాస్త్రి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భవిష్యత్తులో డబ్బే డబ్బు..ఎలాన్ మస్క్

భవిష్యత్తులో డబ్బే డబ్బు..ఎలాన్ మస్క్

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF తిరస్కరణ

కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF తిరస్కరణ

24 గంటల్లో దేశం విడిచిపోవాలి, అస్సాంలో 15 మందికి అల్టిమేటమ్…

24 గంటల్లో దేశం విడిచిపోవాలి, అస్సాంలో 15 మందికి అల్టిమేటమ్…

సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

📢 For Advertisement Booking: 98481 12870