हिन्दी | Epaper

Israel vs Iran : ఇజ్రాయెల్ పై మిస్సెల్స్ లాంచ్ చేసిన ఇరాన్

Sudheer
Israel vs Iran : ఇజ్రాయెల్ పై మిస్సెల్స్ లాంచ్ చేసిన ఇరాన్

ఇరాన్, ఇజ్రాయెల్ (Israel vs Iran) మధ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయి. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్ (Missiles on Israel) ప్రయోగించింది. ఈ దాడులను గుర్తించినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. రాకెట్‌లు తమ భూభాగం వైపు దూసుకొస్తుండటంతో, వెంటనే డిఫెన్స్ సిస్టమ్స్‌ను యాక్టివేట్ చేసి వ్యతిరేక దాడులకు సిద్ధమయ్యామని చెప్పారు.

సైరన్ల మోగింపు – టెల్ అవీవ్ అప్రమత్తం

ఈ క్షిపణుల ముప్పుతో టెల్ అవీవ్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్లు జారీ అయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, మిస్సైల్ దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్‌ నగరంలో సైరన్లు గట్టిగా మోగాయి. ప్రజలంతా ఆందోళనతో భయకంపితులవుతున్నారు.

ఇజ్రాయెల్ జరిపిన ముందస్తు దాడులకు బదులుగా..?

ఇరాన్‌ ఈ దాడులు జరపడానికి పూర్వాపరాలు కూడా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇటీవ‌ల ఇరాన్‌లోని పలు మిలిటరీ స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్‌ చేపట్టింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణుల దాడికి దిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ పరిస్థితి మరింత ఉధృతమవుతుండటంతో, ప్రపంచ దేశాలు శాంతికి పిలుపునిస్తున్నాయి.

Read Also : CCTV Camera : ఎస్సీ గురుకుల స్కూళ్లలో సీసీ కెమెరాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870