हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Israel: ఇరాన్ లో స్తంభించిన రవాణా, ప్రజల ఇబ్బందులు

Vanipushpa
Israel: ఇరాన్ లో స్తంభించిన రవాణా, ప్రజల ఇబ్బందులు

ఇరాన్‌లో దాడుల వేళ పరిస్థితులు (Iran Israel Conflict) అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి జనాల జీవనం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌(Iran) కోమ్ ప్రాంతంలోని 55 ఏళ్ల అఫ్గాన్ వ్యాపారవేత్త హుస్సేన్ (Hussen)తన స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఇరాన్ గగనతలం పూర్తిగా క్లోజ్ చేశారు. విమానాలు, మార్కెట్లు, అన్నీ మూతపడ్డాయి. ఈ క్రమంలో ట్యాక్సీ కూడా దొరకడం కష్టంగా మారిందని వాపోయాడు. ఘర్షణ తీవ్రమవుతుండటంతో ఏ డ్రైవర్ కూడా అతన్ని సరిహద్దు వరకు తీసుకెళ్లలేదు. దీంతో ఆదివారం (జూన్ 15) దాడుల తర్వాత అతను టెహ్రాన్ పారిపోయాడు. ప్రస్తుతం అతను ఒక చిన్న హోటల్ బేస్‌మెంట్‌లో బతుకుతున్నానని ఓ మీడియాకు చెప్పాడు.

Israel: ఇరాన్ లో స్తంభించిన రవాణా, ప్రజల ఇబ్బందులు
Israel: ఇరాన్ లో స్తంభించిన రవాణా, ప్రజల ఇబ్బందులు

కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంస మయ్యాయి
ఇజ్రాయెల్ శుక్రవారం (జూన్ 13) ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో సీనియర్ సైనిక అధికారులు, న్యూక్లియర్ శాస్త్రవేత్తలు చనిపోయారు. కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంస మయ్యాయి. లకోమ్ నుంచి 18 మైళ్ల దూరంలో ఉన్న న్యూక్లియర్ ఎన్‌రిచ్‌మెంట్ సౌకర్యం కూడా లక్ష్యంగా మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ దాడులు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఈ క్రమంలో అక్కడి ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు. ఇరాన్‌ను అణు బలంతో భారత్, ఇజ్రాయెల్ మించిన స్థాయికి తీసుకురావాలనే దురుద్దేశంతో పావులుగా వాడుతున్న శక్తులను ఎదుర్కోవడం తప్ప
ఇజ్రాయెల్‌కి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

గగనతలం మూసివేత
ఈ సంఘర్షణ కారణంగా (Iran Israel Conflict) మధ్య ప్రాచ్యంలోని చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. డజన్ల కొద్ది విమానాశ్రాయాలు విమాన సర్వీసులను తీవ్రంగా తగ్గించాయి. దీంతో వేలాది మంది ప్రయాణీకులు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో 50,000 మంది ప్రయాణీకులు విదేశాల్లో చిక్కుకుపోయారు. మరి కొందరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలని చూసినా కూడా సాధ్యం కావడం లేదు. దేశంలోని మూడు విమానయాన సంస్థల జెట్‌లు సైప్రస్‌లోని లార్నాకాకు తరలించబడ్డాయి.
హాస్టళ్లను విడిచి బయటకు రాని మెడికల్ విద్యార్థులు
50 ఏళ్ల జివికా బెర్గ్ న్యూయార్క్ నుంచి ఇజ్రాయెల్‌కు విమానంలో ప్రయాణిస్తుండగా, ల్యాండింగ్ సమయంలో పైలట్ నుంచి ఊహించని సందేశం వచ్చింది. క్షమించండి, మనం లార్నకాకు మళ్లించబడ్డామని పేర్కొన్నారు. బెర్గ్, బర్లిన్ నుంచి వచ్చిన మరో ఇజ్రాయెల్ విమానాన్ని సైప్రస్‌లోని లార్నకా విమానాశ్రాయంలో లాండ్ చేశారు. ఇప్పుడు అతను లార్నకాలోని ఒక హోటల్‌లో ఉంటూ జీవిస్తున్నారు. ఇరాన్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులలో అర్సలాన్ అహ్మద్ ఒకరు. మెడికల్ విద్యార్థులతో సహా ఇతర విద్యార్థులు తమ హాస్టళ్లను విడిచి బయటకు రావడం లేదు.

Read Also: Gaza : ఇజ్రాయెల్ దాడి – 45 మంది పాలస్తీనియన్లు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
0:05

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

📢 For Advertisement Booking: 98481 12870