हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu news: Putin-ఉక్రెయిన్ మద్దతుగాఉన్న దేశాలపై పుతిన్ వారింగ్

Pooja
Telugu news: Putin-ఉక్రెయిన్ మద్దతుగాఉన్న దేశాలపై పుతిన్ వారింగ్

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపే ఏ దేశాన్నైనా రష్యా లక్ష్యంగా చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు శాంతికి వ్యతిరేకమని,(Against peace,) దీర్ఘకాలిక స్థిరత్వానికి అనుకూలం కావని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల మద్దతే ఈ యుద్ధానికి ప్రధాన కారణమని పుతిన్ విమర్శించారు. అలాగే, ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు విజయవంతమైతే ఇతర దేశాల సైన్యాలను అక్కడ మోహరించాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. రష్యా ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

 Putin

ప్యారిస్‌లో ఐరోపా నేతల భేటీ

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో(Paris) 26 ఐరోపా దేశాల నేతలు సమావేశమై ఉక్రెయిన్ భద్రతపై చర్చించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా మెక్రాన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్ భద్రతకు ఐరోపా హామీగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే స్పష్టమైన వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌లో తమ సైనిక బలగాలను మోహరించడానికి సిద్ధంగా ఉన్నాయని, అదనంగా సుదీర్ఘ శ్రేణి క్షిపణులను సరఫరా చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలాంటి హెచ్చరిక చేశారు?

ఉక్రెయిన్‌కు మద్దతుగా సైనిక బలగాలను పంపే ఏ దేశాన్నైనా రష్యా టార్గెట్ చేస్తుందని హెచ్చరించారు.

పుతిన్ ప్రకారం ఉక్రెయిన్ యుద్ధానికి కారణం ఏమిటి?

పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్ ఉన్న సన్నిహిత సంబంధాలే ప్రధాన కారణమని పుతిన్ అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-ilayaraja-files-case-in-high-court-over-good-bad-ugly-movie/cinema/542247/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870