हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News:Taliban-అమెరికాకు ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వం

Pooja
Telugu News:Taliban-అమెరికాకు ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎంపికైన తర్వాత ప్రతిరంగంలోనూ తనదైన శైలిని చూపిస్తున్నారు. ప్రత్యేకంగా విదేశీవిధానంపై పలు కఠినమైన ఆంక్షల్ని విధిస్తున్నారు. దీంతో దేశాలమధ్య విభేదాలను పెంచుతున్నారు. తాజాగా తాలిబన్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికల్ని చేశారు. అఫ్ఘనిస్థాన్లోని బాగ్రాం వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలపై తాలిబన్ ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. తాము ఎవరి బెదిరింపులకు భయపడమని పేర్కొంది.

అఫ్ఘాన్ భూమి నుంచి ఒక్క అంగుళం కూడా అమెరికాకు ఇచ్చేది లేదని తాలిబన్ రక్షణశాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసివుద్దీన్ ఫిత్రాత్ తెలిపారు. కొంతమంది రాజకీయ ఒప్పందం ద్వారా బాగ్రాంను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు. అఫ్గాన్కు చెందిన ఒక్క అంగుళం పైనా ఒప్పందం సాధ్యం కాదు. మే అటువంటి ఒప్పందాన్ని కోరుకోవడం లేదు. స్వయంప్రతిపత్తి, ప్రాదేశిక సమగ్రత చాలా ముఖ్యం’ అని పసివుద్దీన్ ఫిత్రాప్ అన్నారు.

Talibhan

దీటుగా స్పందించిన తాలిబన్ ప్రతినిధులు

బాగ్రాం ఎయిర్ బేస్(Bagram Air Base) ను తామే నిర్మించామని, దాన్ని తిరిగి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. లేదంటే అఫ్గాన్ పై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే, ఇదే అంశంపై అఫ్గాన్ తో చర్చలు జరుపుతామని, దాన్ని తిరిగి తీసుకుంటామని తెలిపారు. అందుకు వారు నిరాకరిస్తే తాను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధులు దీటుగా స్పందించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన బాగ్రాం ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు బ్రిటన్ పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కేవలం గంట వ్యవధిలో అణు ప్రదేశాలను చేరుకోవచ్చని అన్నార. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా కూడా ఇటీవల స్పందించింది. అఫ్గాన్ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. చైనా అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశానికి సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమై బగ్రాం ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు.

చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు ఇది అతి దగ్గరగా ఉంటుందని, కేవలం గంట వ్యవధిలో వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయంపై బీజింగ్(Beijing) స్పందిస్తూ అఫ్గాన్ భవిష్యత్తు అకడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతానికి అమెరికా, తాలిబన్ సర్కార్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేవు. రెండేళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్కు వచ్చిన అమెరికా టూరిస్టు కిడ్నాపు గురయ్యాడు. ఇరుదేశాల చర్చల తర్వాత, అతడిని ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు.

తాలిబన్ ఎందుకు అమెరికాకు భూమి ఇవ్వబోమని ప్రకటించింది?
తాలిబన్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ భూభాగం వారి సార్వభౌమాధికారానికి చెందుతుంది కాబట్టి ఏ విదేశీ దేశానికీ ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమని స్పష్టం చేసింది.

ఈ ప్రకటన ఎప్పుడూ, ఎక్కడ వెలువడింది?
కాబూల్‌లో జరిగిన ఒక రాజకీయ సమావేశంలో తాలిబన్ ప్రతినిధులు ఈ వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/china-gave-america-a-big-shock/breaking-news/551713/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870