हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Singapore Open 2025: సింగపూర్‌ ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ ఓటమి

Anusha
Singapore Open 2025: సింగపూర్‌ ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ ఓటమి

భారత్‌కు చెందిన స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి,చిరాగ్ శెట్టి జోడీ సింగపూర్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో, శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ 21-19, 10-21, 18-21తో మలేషియాకు చెందిన ఆరోన్‌ చియా, సోహ్‌ వుయ్‌ యిక్‌(Aaron Chia, Soh Wei Yik) చేతిలో ఓటమి పాలైంది.మ్యాచ్ ప్రారంభం నుంచే రెండు జట్లు సమంగా తలపడ్డాయి.టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన సాత్విక్‌, చిరాగ్‌ సెమీస్‌లో అదే జోరు కొనసాగించలేకపోయారు. 64 నిమిషాల్లో ముగిసిన పోరులో తొలి గేమ్‌ను దక్కించుకున్న ఈ మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ జోడీ వరుస గేములను చేజార్చుకుని ఓటమివైపు నిలిచారు. ఇటీవలే గాయం నుంచి తేరుకుని తొలిసారి బరిలోకి దిగిన సాత్విక్‌, చిరాగ్‌ జంట అంచనాలకు మించి రాణించింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జోడీని ఓడించిన ఈ స్టార్‌ ద్వయం సెమీస్‌ గండాన్ని దాటలేకపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖి పోరులో 3-9తో పోటీకి దిగిన సాత్విక్‌, చిరాగ్‌కు నిరాశే ఎదురైంది.

Singapore Open 2025: సింగపూర్‌ ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ ఓటమి
Singapore Open 2025

విజయం

తొలి గేమ్‌ను భారత జోడీ మెరుగైన సమన్వయం, అద్భుతమైన నెట్ ప్లే ద్వారా 21-19తో కైవసం చేసుకుంది. మొదటి గేమ్‌లో చిరాగ్ ఆహ్లాదకరమైన డ్రైవ్స్, సాత్విక్ పవర్‌ఫుల్ స్మాష్‌లు ప్రత్యర్థులకు కాస్త అడ్డుకట్ట వేసినట్లయినా, రెండో గేమ్‌లో మలేషియా జోడీ(Malaysian couple) ధాటిగా మళ్లీ బలంగా పుంజుకుంది.రెండో గేమ్‌లో మలేషియా జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరోన్ చియా, సోహ్ వుయ్ యిక్ అద్భుత రిటర్న్‌లు, ఫాస్ట్ నెట్ కంట్రోల్‌తో భారత జోడీపై గెలిచారు. ఫలితంగా రెండో గేమ్‌ను కోల్పోయింది భారత్ జోడీ.తుది నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు జట్లూ ఒకదానిని మించేందుకు తీవ్రంగా శ్రమించాయి.అనంతరం మలేషియా జోడీ కీలక పాయింట్లను సొంతం చేసుకుని విజయం సాధించింది.

Read Also: Karun Nair : ద్విశ‌త‌కంతో అద‌ర‌గొట్టిన క‌రుణ్ నాయ‌ర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

📢 For Advertisement Booking: 98481 12870