हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Satwik Chirag: బాడ్మింటన్ లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సాత్విక్‌,చిరాగ్‌ జోడీ

Anusha
Satwik Chirag: బాడ్మింటన్ లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సాత్విక్‌,చిరాగ్‌ జోడీ

భారత స్టార్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌ పోరులో సాత్విక్‌, చిరాగ్‌ ద్వయం 19-21, 21-16, 21-19తో ఏడోసీడ్‌ సాబర్‌ కర్యమన్‌, రెజా పాహ్లెవి(ఇండోనేషియా)పై అద్భుత విజయం సాధించింది. గంటా 14 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను చేజార్చుకున్న సాత్విక్‌, చిరాగ్‌ పుంజుకుని పోటీలోకి వచ్చారు.మ్యాచ్‌పై పట్టుదల వీరి నైతిక బలంగా నిలిచింది. రెండో గేమ్‌ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి, ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచుతూ 21-16తో గేమ్‌లో విజయం సాధించారు.

సమయం

ఫైనల్ గేమ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. రెండు జట్లూ ఒకదానికొకటి సమానంగా ప్రతిఘటించాయి.19-19 స్కోరు సమంగా ఉన్న సమయంలో సాత్విక్, చిరాగ్ జోడీ శ్రద్ధా, సంయమనం ప్రదర్శించి కీలక రెండు పాయింట్లు సాధించి 21-19తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నారు. ఈ విజయంతో వారు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.

Satwik Chirag: బాడ్మింటన్ లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సాత్విక్‌,చిరాగ్‌ జోడీ
Satwik Chirag: బాడ్మింటన్ లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సాత్విక్‌,చిరాగ్‌ జోడీ

పోరాటం

కళ్ళు చెదిరే స్మాష్‌లకు తోడు నెట్‌గేమ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన మన జోడీ వరుస గేముల్లో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో సింగిల్స్‌లో ప్రణయ్‌ 16-21, 14-21తో పొపోవ్‌(ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు.మహిళల సింగిల్స్‌(Women’s singles) రెండో రౌండ్‌లో పీవీ సింధు 9-21, 21-18, 16-21తో చెన్‌ యుఫీ(చైనా) చేతిలో ఓడి నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్‌ ద్వయంతో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌కపూర్‌, రుత్వికా శివానీ జంట పోరాటం ముగిసింది.

Read Also: Shane Watson: ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందన్న షేన్ వాట్సన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం!

బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం!

విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

ఐటీ షేర్లను కుప్పకూల్చిన ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్

ఐటీ షేర్లను కుప్పకూల్చిన ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

ఎప్ స్టీన్ ఫైల్స్ వల్లే బిల్‌ గేట్స్‌ కు విడాకులు ఇచ్చానన్న మాజీ భార్య

ఎప్ స్టీన్ ఫైల్స్ వల్లే బిల్‌ గేట్స్‌ కు విడాకులు ఇచ్చానన్న మాజీ భార్య

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

📢 For Advertisement Booking: 98481 12870