నెదర్లాండ్స్‌లో ఇటీవల ముగిసిన పార్లమెంటరీ ఎన్నికల్లో (parliamentary elections) D66 సెంట్రిస్ట్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ చీఫ్ అయిన రాబ్ జెట్టెన్ (Rob Jetten) కేవలం 38ఏళ్ల వయసులోనే దేశ అత్యున్నత ప్రధాని పదవి చేపట్టనున్నారు.. అంతేకాకుండా తాను ‘గే’ అని బహిరంగంగా ప్రకటించిన తొలి వ్యక్తి అయిన రాబ్ జెట్టెన్ (Rob Jetten) ఈ పదవిని చేపట్టడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
Read Also: India vs China: చైనాకు సవాల్ – రేర్ ఎర్త్ రంగంలో భారత్ దూకుడు!

ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాబ్ జెట్టెన్ స్పందించారు. “ఇది కేవలం మా పార్టీ విజయం కాదు, నెదర్లాండ్స్ (Netherlands) ప్రజల విశ్వాసానికి గుర్తుతన వ్యక్తిగత జీవితాన్ని కూడా రాబ్ ఎప్పుడూ దాచిపెట్టలేదు. తాను (gay) అని బహిరంగంగా ప్రకటించి, సమాజంలో గే కమ్యూనిటీకి గౌరవం, ఆమోదం తీసుకురావడానికి కృషి చేశారు.
అర్జెంటీనా హాకీ ప్లేయర్ నికోలస్ (Nicholas) తో ఆయన ఎంగేజ్‌మెంట్ మూడు సంవత్సరాల క్రితమే జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘనతతో రాబ్ జెట్టెన్ పేరు ప్రపంచ రాజకీయ చరిత్రలో నిలిచిపోనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: