हिन्दी | Epaper

India: ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. నేతన్యాహూతో భేటీ

Vanipushpa
India: ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. నేతన్యాహూతో భేటీ

ప్రధాని మోదీ(Modi) మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే వారం తమ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగం చేయనున్నట్లు వివరించారు. ” ఇండియా-ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇరు దేశాల మధ్య సహకారంపై మేము చర్చలు జరపనున్నాం. భారత్‌లో 140 కోట్ల మంది ప్రజలున్నారు. అది చాలా శక్తిమంతమైన దేశమని” నేతన్యాహూ అన్నారు.

Read Also: AI Impact Summit: ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్

India: ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రధాని మోదీ..నేతన్యాహూ భేటీ

గాజా యుద్ధం తర్వాత ఇదే మొదటి పర్యటన

మరోవైపు ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. ఒకవేళ ఆయన వెళ్తే.. ఇది రెండో పర్యటన కానుంది. గాజా యుద్ధం తర్వాత ఇదే మొదటి పర్యటన అవుతుంది. గతంలో 2017లో జులైలో ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఒకవేళ ప్రధాని ఇజ్రాయెల్‌కు వెళ్తే.. పశ్చిమాసిలో శాంతి, భద్రతల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయ రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే ఛాన్స్ ఉంది. రక్షణ పరంగా చూసుకుంటే డ్రోన్‌ టెక్నాలజీ, క్షిపణి వ్యవస్థలు, నిఘా, సెన్సార్లు, సెమీకండక్టర్లకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870