हिन्दी | Epaper

Latest Telugu news : Pakistan – నిర‌స‌న‌కారులు, ప్ర‌భుత్వం మ‌ధ్య కుదిరిన ఒప్పందం

Sudha
Latest Telugu news : Pakistan – నిర‌స‌న‌కారులు, ప్ర‌భుత్వం మ‌ధ్య కుదిరిన ఒప్పందం

గ‌త కొన్ని రోజుల నుంచి పాకిస్థాన్ (Pakistan) ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఆందోళ‌న‌లు మిన్నంటుతున్న విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం నిర‌స‌న‌కారులు, పాక్ (Pakistan)భుత్వం మ‌ధ్య ఒప్పందం (Agreement) కుదిరింది. హింసాత్మ‌క ఆందోళ‌న‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మంది మృతిచెంద‌గా, వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. జ‌మ్మూక‌శ్మీర్ జాయింట్ అవామీ యాక్ష‌న్ క‌మిటీ(జేకేజేఏఏసీ), ప్ర‌భుత్వం మ‌ధ్య‌ సెప్టెంబ‌ర్ 29వ తేదీన జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో అక్క‌డ హింస మొద‌లైంది. జేఏఏసీ ఆందోళ‌న‌కారులు తీవ్ర స్థాయిలో హింస‌కు పాల్ప‌డ్డారు. నిర‌స‌న స‌మ‌యంలో వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన కాల్పుల్లో ప‌ది మంది మ‌ర‌ణించారు.

Pakistan - నిర‌స‌న‌కారులు, ప్ర‌భుత్వం మ‌ధ్య కుదిరిన ఒప్పందం
Pakistan – నిర‌స‌న‌కారులు, ప్ర‌భుత్వం మ‌ధ్య కుదిరిన ఒప్పందం

38 పాయింట్ల ఎజెండాతో జేఏఏసీ ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. తొలుత ప్ర‌భుత్వం ఆ డిమాండ్ల‌కు అంగీక‌రించ‌లేదు. దీంతో ఆందోళ‌న ఉదృత‌మైంది. పోలీసులు, పౌరులు హింస‌లో గాయ‌ప‌డ్డారు. అయితే ఇవాళ రెండు వ‌ర్గాల మ‌ధ్య డీల్ కుదిరిన‌ట్లు ప్ర‌కటించారు. కుట్ర‌లు, అవాస్త‌వాల‌న్నీ స‌మ‌సి పోయిన‌ట్లు పాకిస్థాన్ (Pakistan)ప్ర‌ధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ప్ర‌క‌టించారు. జేఏఏసీతో డీల్ కుదుర్చుకున్న ప్ర‌భుత్వ క‌మిటీకి ధ‌న్యావాదాలు తెలిపారు. శాంతి, సామ‌ర‌స్యం ఏర్ప‌డ‌డం మంచి సంకేతం అన్నారు.

2025 లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఏ ఒప్పందం కుదిరింది?

నాలుగు రోజుల సైనిక వివాదం తర్వాత, భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ 2025 మే 10న తమ DGMOలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య హాట్‌లైన్ కమ్యూనికేషన్ తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించాయి.

కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఏమిటి?

కాల్పుల విరమణ (సంధి అని కూడా పిలుస్తారు), కాల్పుల విరమణ (‘ఓపెన్ ఫైర్’ యొక్క వ్యతిరేక పదం) అని కూడా పిలుస్తారు, ఇది ఒక యుద్ధాన్ని నిలిపివేయడం, దీనిలో ప్రతి వైపు మరొకరు దూకుడు చర్యలను నిలిపివేయడానికి అంగీకరిస్తారు, తరచుగా మూడవ పక్షం మధ్యవర్తిత్వం కారణంగా.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

📢 For Advertisement Booking: 98481 12870