हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Pakistan : పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం .. 300 మంది మృతి

Sudha
Pakistan : పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం .. 300 మంది మృతి

పాకిస్థాన్‌ (Pakistan) ప్రస్తుతం చరిత్రలోనే అరుదైన రీతిలో రుతుపవనాల వల్ల దెబ్బతింటోంది. గత నెల రోజులుగా కుండపోత వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో దేశం మొత్తం వరదల్లో మునిగిపోతోంది. వర్షాల తీవ్రతతో రోడ్లు, వంతెనలు, నివాస గృహాలు నీటమునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుతుపవనాల ప్రభావంతో నెల రోజులకు పైగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఈ వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 300 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వర్ష బీభత్సానికి (rain disaster) రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది.

 Pakistan : పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం .. 300 మంది మృతి
Pakistan : పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం .. 300 మంది మృతి

పాక్‌ (Pakistan)విపత్తు నిర్వహణ సంస్థ పంచుకున్న డేటా ప్రకారం.. జూన్‌ 26 నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 299 మంది మరణించారు. ఇందులో 140 మంది చిన్నారులే ఉండటం కలచివేస్తోంది. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దేశ వ్యాప్తంగా 715 మంది గాయపడ్డారు. అందులో 239 మంది చిన్నారులు కాగా, 204 మంది మహిళలు, 272మంది పురుషులు ఉన్నారు. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి 1,676 ఇండ్లు దెబ్బతిన్నాయి. 562 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 428 మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. రానున్న మూడు రోజులు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పాకిస్తాన్లో వేసవిలో అనేక నదులకు వరదలు ఎందుకు వస్తాయి?

ఈ బేసిన్‌లో వరదలకు రుతుపవనాల వర్షపాతం ప్రధాన కారణం. కరిగే నీటి రేటు పెరగడం మరియు రుతుపవన వర్షాల కారణంగా వేసవిలో అధిక ప్రవాహాలు సంభవిస్తాయి.

1950 లో పాకిస్తాన్లో ఏ వరద వచ్చింది?

1950లో కురిసిన వర్షాలకు దేశవ్యాప్తంగా 2,900 మంది మరణించారని అంచనా . రావి నది వరదలు వచ్చినప్పుడు లాహోర్ నగరంతో సహా పంజాబ్ ప్రావిన్స్ అత్యంత దెబ్బతిన్న వాటిలో ఒకటి. దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా వరదలు ప్రభావితం చేశాయి.

పాకిస్తాన్ పట్ల చైనాకు ఎందుకు అంత ఆసక్తి ఉంది?

చైనా మరియు పాకిస్తాన్ మధ్య బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయి. రెండు పొరుగు తూర్పు-దక్షిణాసియా దేశాల మధ్య ఈ పొత్తు భౌగోళిక రాజకీయంగా ముఖ్యమైనది. బలమైన సైనిక సంబంధాలు ప్రధానంగా ప్రాంతీయ భారతీయ మరియు అమెరికన్ ప్రభావాన్ని ఎదుర్కోవడమే కాకుండా, ఈ ప్రాంతంలో సోవియట్ ప్రభావాన్ని తిప్పికొట్టడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Read hindi news hindi.vaartha.com:

Read Also: Pakistan: ఇరాన్ న్యూక్లియర్ కు పాకిస్తాన్ మద్దతు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870