हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Nigeria: గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్

Anusha
Nigeria: గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్

గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో అకస్మాత్తుగా ఇంజిన్ పేలిన ఘటన ప్రయాణికుల్లో భయాందోళనలు సృష్టించింది. ఈ సంఘటన నైజీరియా (Nigeria) లో చోటు చేసుకుంది. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఉండగానే జరిగిన ఈ ప్రమాదం కొద్ది క్షణాలు ప్రయాణికులను గజగజా వణికించింది.వివరాల్లోకి వెళితే.. అరిక్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎడమవైపు ఇంజిన్ పేలింది. 27 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి మెుత్తం 80 మంది అందులో ప్రయాణిస్తున్నారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించటంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

Read Also: Trump: ఇరాన్‌పై ఘాటు వ్యాఖ్యలు – మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు

స్వల్ప నష్టం

ప్రయాణం మధ్యలో విమానం ఎడమ వైపు ఇంజిన్ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎడమవైపు ఇంజిన్ పైభాగం పూర్తిగా ధ్వంసమై.. లోపలి యంత్ర భాగాలు బయటకు కనిపించే స్పష్టంగా కనిపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్లు అలర్ట్ అయ్యారు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానాన్ని సమీపంలోని బెనిన్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి ఉదయం 8:05 గంటలకు సేఫ్‌గా ల్యాండ్ చేశారు.రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో ఎమర్జెన్సీ టీంలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి.

ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా విమానం ల్యాండ్ కావటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇంజిన్ నుంచి విడిపోయిన కొన్ని భాగాలు విమానం వెనుక భాగానికి స్వల్ప నష్టం కలిగించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ విచారణ చేపట్టింది. ఇంజిన్‌లోని ఫ్యాన్ బ్లేడ్ విరగడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చునని ప్రాథమికంగా నిర్ధారించారు. అరిక్ ఎయిర్ సంస్థ ప్రతినిధులు జరిగిన ఘటనపై స్పందించి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. వారు గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

📢 For Advertisement Booking: 98481 12870