Feb 14: పుల్వామా ఉగ్రదాడికి 7 ఏళ్లు – శ్రీనగర్‌లో హై అలర్ట్

పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి ఏడేళ్లు పూర్తికావడంతో జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా శ్రీనగర్‌తో పాటు పుల్వామా, అవంతిపురా, అనంతనాగ్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏవైనా అనూహ్య ఘటనలు జరగకుండా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. Read Also: Manipur violence : మణిపూర్‌లో మళ్లీ హింస, ఇళ్ల దహనం, కర్ఫ్యూ విధింపు 2019 ఫిబ్రవరి 14న(Feb 14) జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై పుల్వామా జిల్లా లేథిపూర–ఆవంతిపురా … Continue reading Feb 14: పుల్వామా ఉగ్రదాడికి 7 ఏళ్లు – శ్రీనగర్‌లో హై అలర్ట్