हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Ausralia:గబ్బా స్థానంలో కొత్త స్టేడియం కు శ్రీకారం

Anusha
Ausralia:గబ్బా స్థానంలో కొత్త స్టేడియం కు శ్రీకారం

బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, సాధారణంగా గబ్బా అని పిలుస్తారు, ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాజధాని బ్రిస్బేన్‌లోని ఒక ప్రధాన క్రీడా స్టేడియం.శతాబ్ద కాలంగా చరిత్ర కలిగిన గబ్బా స్టేడియం ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన స్టేడియాన్ని కూల్చి వేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వార్త క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

మల్టీపర్పస్ స్టేడియం

ఎన్నో అపూర్వ క్రికెట్ క్షణాలకు వేదికగా నిలిచిన ఈ స్టేడియంను 2032 ఒలింపిక్ గేమ్స్ ముగిసిన తర్వాత కూల్చివేస్తామని క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.2032 ఒలింపిక్ గేమ్స్‌ను బ్రిస్బేన్‌లో నిర్వహించనుండగా, వీటి కోసం విక్టోరియా ప్రాంతంలో సుమారు 60,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో ఓ నూతన మల్టీపర్పస్ స్టేడియంను నిర్మిస్తున్నారు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత క్రికెట్‌ మ్యాచ్‌లను అక్కడ నిర్వహించాలని నిర్ణయించారు.

గబ్బా స్టేడియం

మొదట క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం గబ్బా స్టేడియంను పూర్తిగా పునర్నిర్మించాలని భావించింది. దీని కోసం దాదాపు 2.7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను వెచ్చించాలని నిర్ణయించింది. అయితే, ఇది భారీ వ్యయంగా మారుతుందని ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం చివరకు గబ్బా స్టేడియంను పూర్తిగా కూల్చివేసి, క్రికెట్‌ను కొత్త స్టేడియంకు తరలించాలని ప్రకటించింది.

Gm3hWEMaoAAC45M fotor 20250325152945 2025 03 414c562ed51b8e17275b8c746a28d212 16x9

క్రికెట్ మ్యాచ్‌

గబ్బా స్టేడియం పూర్తిగా మూతపడేవరకు అక్కడ కొన్ని ముఖ్యమైన ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీటిల్లో 2025 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే 2వ మ్యాచ్, అలానే 2032 ఒలింపిక్స్‌లో కొన్ని పోటీలు, గోల్డ్ మెడల్ పతక మ్యాచ్‌లు, వేసవిలో జరిగే కొన్ని వైట్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ప్రత్యేకమైన స్థానం

గబ్బా స్టేడియం క్రికెట్‌లో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగింది. 1895లో నిర్మించబడిన ఈ స్టేడియం వందేళ్లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించగా, 1998 నుంచి ఆస్ట్రేలియా జట్టు హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకుంటోంది. ఇక్కడ లెజెండరీ క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలు కనబరిచారు. 2021లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన గబ్బా టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

అభిమానుల అసంతృప్తి

అధికారిక ప్రకటన ప్రకారం, గబ్బా స్టేడియం 2032 ఒలింపిక్స్ వరకూ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కొత్త స్టేడియం పూర్తయిన వెంటనే గబ్బాను పూర్తిగా కూల్చివేయనున్నారు. ఒలింపిక్స్ తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు పూర్తిగా కొత్త స్టేడియంలోనే నిర్వహించబడతాయి.ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. గబ్బా స్టేడియంలో అనేక ఆసక్తికరమైన క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం
2:46

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

📢 For Advertisement Booking: 98481 12870