हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Modi Netanyahu call : నెతన్యాహు కు మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి

Sai Kiran
Modi Netanyahu call : నెతన్యాహు కు మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి

Modi Netanyahu call : ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని Narendra Modi ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahuతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న దాడులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

ఇక ఇరాన్ యూఏఈపై చేసిన దాడులను కూడా ప్రధాని మోదీ ఖండించారు. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ, United Arab Emirates కు భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం యూఏఈ అధ్యక్షుడు Mohamed bin Zayed Al Nahyan తో కూడా మాట్లాడి సంఘీభావం తెలిపారు.

Read Also: ZIM vs SA: జింబాబ్వే టార్గెట్ 154.. సికందర్ రజా హాఫ్ సెంచరీ మెరుపులు!

అత్యవసర CCS సమావేశం

మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో (Modi Netanyahu call) ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో Rajnath Singh, Amit Shah, S. Jaishankar తదితరులు పాల్గొన్నారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన పరిస్థితి భారత్‌పై చూపే ప్రభావాన్ని సమీక్షించినట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో ఉన్న భారతీయుల భద్రత, పరిస్థితులు మరింత దిగజారితే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు, ఇజ్రాయెల్‌లో 40,000 మందికి పైగా, గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి భారత రాయబార కార్యాలయాలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

గల్ఫ్ యుద్ధ మంటలతో కుదేల్ అవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ

గల్ఫ్ యుద్ధ మంటలతో కుదేల్ అవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్‌లో యుద్ధం రక్తపాతం: 1,000 మందికి పైగా బలి!

ఇరాన్‌లో యుద్ధం రక్తపాతం: 1,000 మందికి పైగా బలి!

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

యూఏఈలకు ఫ్రాన్స్ అండగా రఫేల్ ఫైటర్ జెట్ల సాయం..

యూఏఈలకు ఫ్రాన్స్ అండగా రఫేల్ ఫైటర్ జెట్ల సాయం..

ఇరాన్ కొత్త ప్లాన్: ట్రంప్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్‌లే టార్గెట్!

ఇరాన్ కొత్త ప్లాన్: ట్రంప్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్‌లే టార్గెట్!

హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు

ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు

బీరూట్‌లో భీకర దాడులు.. 16 గ్రామాలకు ఖాళీ చేయాలని హెచ్చరిక!

బీరూట్‌లో భీకర దాడులు.. 16 గ్రామాలకు ఖాళీ చేయాలని హెచ్చరిక!

📢 For Advertisement Booking: 98481 12870