IND vs WI: వెస్టిండీస్‌పై అద్భుత విజయం.. సెమీఫైనల్స్‌కు చేరిన భారత్

IND vs WI: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది.  చివరి సూపర్ 8 మ్యాచ్‌లో, సూర్య సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. సంజు శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్ బెర్తును ఖరారు చేసుకుంది. మార్చి 5న ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. … Continue reading IND vs WI: వెస్టిండీస్‌పై అద్భుత విజయం.. సెమీఫైనల్స్‌కు చేరిన భారత్