हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

China: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్

Vanipushpa
China: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్

చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర, దక్షిణ షిన్జియాంగ్‌లను వేరుచేసే తియాన్షాన్ పర్వత శ్రేణులను తొలిచి నిర్మించిన తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. షిన్జియాంగ్ ప్రాంతంలో 22.13 కిలోమీటర్ల పొడవైన తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్‌ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌గా రికార్డు సృష్టించింది. దీనివల్ల ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గింది. కఠినమైన వాతావరణంలో 5 ఏళ్ల పాటు శ్రమించి చైనా(China) ఇంజనీర్లు ఈ అద్భుతాన్ని పూర్తి చేశారు.

Read Also: Karnataka: బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

China
China

ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా ఈ మెగా టన్నెల్‌

షిన్జియాంగ్ ప్రాంతంలోని ఉరుమ్కి, కోర్లా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా ఈ మెగా టన్నెల్‌ను నిర్మించారు. డిసెంబర్ 26వ తేదీన ఈ టన్నెల్‌ను అధికారికంగా ప్రారంభించారు. చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (సీసీసీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు రెండు ప్రపంచ రికార్డులను సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్, అత్యంత లోతైన నిలువు షాఫ్ట్. దీని పొడవు 22.13 కిలోమీటర్లు కాగా.. ఈ ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ కోసం నిర్మించిన అత్యంత లోతైన వర్టికల్ షాఫ్ట్ దాదాపు 706 మీటర్లు ఉంటుంది.

సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో

గతంలో ఉరుమ్కి, కోర్లా మధ్య ప్రయాణానికి 7 గంటలకు పైగా పట్టేది. కానీ ఈ టన్నెల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం మూడున్నర గంటలకు తగ్గింది. అంటే ప్రయాణ సమయం సగానికి తగ్గింది. పర్వతాల గుండా వెళ్లే 20 నిమిషాల ప్రయాణమే ఈ మార్పుకు కారణం. సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో.. మైనస్ 42 డిగ్రీల గడ్డకట్టే చలిలో ఈ టన్నెల్ నిర్మించారు. 324.7 కిలోమీటర్ల పొడవైన ఉరుమ్కి-యులి ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఈ టన్నెల్‌ను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు 46.7 బిలియన్ యువాన్లు (దాదాపు మన కరెన్సీలో రూ.60 వేల కోట్లు). సాధారణ పద్ధతుల్లో ఈ టన్నెల్ కట్టడానికి 10 ఏళ్లు పట్టేది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘తగ్గేదే లే’ అసలు ఆట ఇప్పుడే మొదలుపెట్టాం: అమెరికా

‘తగ్గేదే లే’ అసలు ఆట ఇప్పుడే మొదలుపెట్టాం: అమెరికా

వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా

వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా

ఇరాన్‌లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా… ఎందుకు?

ఇరాన్‌లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా… ఎందుకు?

ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా
0:31

ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా

మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధం..పరిస్థితి మరింత ఉద్రిక్తం

లైవ్‌ అప్‌డేట్స్ : మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధం..పరిస్థితి మరింత ఉద్రిక్తం

భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

యుద్ధంలో చౌక డ్రోన్ లు , చైనాపై ఆధారపడొద్దని హెచ్చరిక

యుద్ధంలో చౌక డ్రోన్ లు , చైనాపై ఆధారపడొద్దని హెచ్చరిక

యుద్ధం ఇప్పట్లో ముగియదా?

యుద్ధం ఇప్పట్లో ముగియదా?

రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

మరో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి

మరో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

📢 For Advertisement Booking: 98481 12870