Netanyahu Iran conflict : ఇరాన్ యుద్ధానికి నెతన్యాహు పట్టుదల, ట్రంప్ అజెండాకు భిన్నంగా అడుగులు

Netanyahu Iran conflict : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత మూడు దశాబ్దాలుగా ఇరాన్‌ నుంచి తీవ్ర ముప్పు ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ హెచ్చరికలను గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పరిగణలోకి తీసుకుని, జూన్‌లో తేహ్రాన్‌లోని అణు కేంద్రాలపై దాడులకు ఆదేశించారు. అయితే, ఆ చర్యలతో కూడా నెతన్యాహు పూర్తిగా సంతృప్తి చెందలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ట్రంప్‌ను కలవడానికి అమెరికా వెళ్లనున్న నెతన్యాహు, ఇరాన్‌పై మరింత … Continue reading Netanyahu Iran conflict : ఇరాన్ యుద్ధానికి నెతన్యాహు పట్టుదల, ట్రంప్ అజెండాకు భిన్నంగా అడుగులు