हिन्दी | Epaper
విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Lalit Modi: మేం ఇద్ద‌రం పరారీలో ఉన్న అతిపెద్ద నేర‌స్థులం.. ల‌లిత్ మోదీ

Sudha
Lalit Modi: మేం ఇద్ద‌రం పరారీలో ఉన్న అతిపెద్ద నేర‌స్థులం.. ల‌లిత్ మోదీ

వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా ఇటీవ‌ల లండ‌న్‌లో 70వ పుట్టిన రోజు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఆ వేడుక‌ల్లో ఐపీఎల్ వ్య‌వ‌స్థాప‌కుడు ల‌లిత్ మోదీ(Lalit Modi) పాల్గొన్నారు. దానికి చెందిన ఓ వీడియోను గ‌తంలో ఆయ‌న పోస్టు చేశారు. అయితే తాజాగా మ‌రో వీడియోను కూడా ఆయ‌న త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో రిలీజ్ చేశారు. ఆ వీడియోపై దుమారం చెల‌రేగుతున్న‌ది. మేం ఇద్ద‌రం పరారీలో ఉన్న అతిపెద్ద నేర‌స్థుల‌మ‌ని ల‌లిత్ మోదీ ఆ వీడియోలో వ్యాఖ్య‌లు చేశారు. కానీ విజ‌య్ మాల్యా మాత్రం ఆ వీడియోలో ఎటువంటి కామెంట్ చేశారు. ఇంట‌ర్నెట్‌లో మ‌రో సంచ‌ల‌నం చేస్తున్నాన‌ని, నా స్నేహితుడు మాల్యాకు హ్యాపీ బ‌ర్త్ డే అంటూ ల‌లిత్ మోదీ (Lalit Modi) పేర్కొన్నారు. ల‌లిత్ మోదీ పోస్టు చేసిన తాజా వీడియోపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆన్‌లైన్ యూజ‌ర్లు ల‌లిత్ మోదీ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. ప‌రారీలో ఉన్న ల‌లిత్ మోదీని క‌ర్మ వెంటాడుతుంద‌ని, ఇవాళ కాక‌పోతే, రేపైనా అని కొంద‌ర‌న్నారు. భార‌తీయ చ‌ట్టాల‌ను కించ‌ప‌రిచే రీతిలో ల‌లిత్ మోదీ వ్యాఖ్య‌లు చేసినట్లు ఓ యూజ‌ర్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఉంటే బ‌ల‌మైన వాళ్లు దేశాన్ని లూటీ చేసుకోవ‌చ్చు అన్న సందేశం వ‌స్తుంద‌ని కొంద‌ర‌న్నారు.

Read Also : Trump: అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా?

Lalit Modi
Lalit Modi

డిసెంబ‌ర్ 16వ తేదీన ల‌లిత్ మోదీ బ‌ర్త్‌డే పార్టీని ఆర్గ‌నైజ్ చేశారు. లండ‌న్‌లోని బెల్‌గ్రేవ్ స్క్వేర్‌లో ఉన్న ఆరు బెడ్ రూమ్‌ల ఇంట్లో ఆ పార్టీ ఏర్పాటు చేశాడు. విజ‌య్ మాల్యా దోస్తులు ఆ పార్టీ కోసం ఇండియా నుంచి లండ‌న్‌కు వెళ్లారు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నోవిరాజ్ ఖోస్లా, యాక్ట‌ర్ ఇడ్రిస్ ఎల్బా, వ్యాపార‌వేత్త కిర‌ణ్ మ‌జుందార్ షా కూడా ఆ పార్టీకి హాజ‌ర‌య్యారు. కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఓన‌ర్ అయిన విజ‌య్ మాల్యా 2016లో దేశం విడిచి వెళ్లారు. బ్యాంకుల వ‌ద్ద రుణాలు తీసుకుని వేల కోట్లు ఎగ‌వేసిన‌ట్లు ఆరోప‌న‌లు ఉన్నాయి. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన కేసులో 2010లోనే ల‌లిత్ మోదీ దేశాన్ని విడిచి వెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870