हिन्दी | Epaper

North Korea: కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె, సోదరీల మధ్య వారసత్వ యుద్ధం?

Vanipushpa
North Korea: కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె, సోదరీల మధ్య వారసత్వ యుద్ధం?

ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశమైన ఉత్తర కొరియా(North Korea)లో ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన కుటుంబ పోరుకు తెరలేవబోతోంది. ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏని దేశ తదుపరి పాలకురాలిగా దాదాపు ఖరారు చేసినట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) సంచలన నివేదిక వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం కిమ్ సోదరి, దేశంలోనే రెండో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరున్న కిమ్ యో జోంగ్‌‌కు ఏమాత్రం నచ్చలేదని చెప్పారు. దీంతో కిమ్ జు ఏకు, కిమ్ కుమార్తెకు మధ్య భవిష్యత్తులో తీవ్రమైన అధికార పోరుకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

China: పాత సిమ్ కార్డుల నుంచి బంగారం వెలికితీత

North Korea: కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె, సోదరీల మధ్య వారసత్వ యుద్ధం?
North Korea: కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె, సోదరీల మధ్య వారసత్వ యుద్ధం?

కిమ్ జు ఏను అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశం

ఈ నెలాఖరులో జరగనున్న ఉత్తర కొరియా ‘వర్కర్స్ పార్టీ కాంగ్రెస్’ సమావేశంపై యావత్ ప్రపంచం కన్నేసింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ కీలక సమావేశంలో కిమ్ 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏను అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2022లో మొదటిసారి క్షిపణి ప్రయోగం వద్ద కనిపించిన జు ఏ.. ఇప్పుడు తండ్రితో కలిసి సైనిక పరేడ్‌లు, ఫ్యాక్టరీ తనిఖీలే కాకుండా.. గత సెప్టెంబర్‌లో బీజింగ్ పర్యటనకు కూడా వెళ్లివచ్చారు. కేవలం ఉత్సవ విగ్రహంలా కాకుండా.. కొన్ని ప్రభుత్వ విధానాలపై కూడా ఆమె తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న కిమ్ యో జోంగ్.. కిమ్ జోంగ్ ఉన్ నీడలా ఉంటూ దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. పీఠం కోసం ఆమె తన కోరికను చంపుకుంటుందా అంటే అనుమానమేనని మాజీ నిఘా అధికారి రా జోంగ్ యిల్ అభిప్రాయపడ్డారు. ఆమెకు సైన్యంలో, రాజకీయ వర్గాల్లో బలమైన పట్టు ఉందన్నారు. ఒకవేళ తనకు అవకాశం ఉందని భావిస్తే.. ఆమె కచ్చితంగా తన సొంత ‘పొలిటికల్ ప్రాజెక్ట్’ను అమలు చేస్తారని ఆయన హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870