हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

అమెరికన్లకు హాని చేయాలనీ చూస్తే సహించేది లేదు

Anusha
అమెరికన్లకు హాని చేయాలనీ చూస్తే సహించేది లేదు

భారత సంతతికి చెందిన కాష్‌ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) 9వ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గురువారం ఆయన నియామకాన్ని సెనేట్ ధ్రువీకరించింది. తన నియామకం గురించి కాష్‌ పటేల్‌ స్పందిస్తూ ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.అమెరికన్లకు హాని చేయాలనీ చూస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు.ఎఫ్‌బీఐకు తొమ్మిదవ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్‌ పటేల్‌ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గురువారం(అమెరికా కాలమానం ప్రకారం) సెనేట్‌ ధ్రువీకరించింది. సెనేటర్ల ఓటింగ్‌లో కాష్‌ పటేల్‌కు మద్దతుగా 51 ఓట్లు, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. తన నియామకం గురించి కాష్‌ పటేల్‌ స్పందిస్తూ ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. “ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది. నాపై నమ్మకం ఉంచినందుకు పెసిడెంట్‌ ట్రంప్, అటార్నీ జనరల్ బోండికి ధన్యవాదాలు. “జీ-మెన్” నుంని 9/11 తర్వాత మన దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్‌బీఐ కి ఒక చారిత్రాత్మక వారసత్వం ఉంది. అమెరికా ప్రజల కోసం ఎఫ్‌బీఐ పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడి ఉండాలి. రాజకీయాలు మన న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. కానీ అది నేటితో ముగుస్తుంది.

kash patel

డైరెక్టర్‌గా నా లక్ష్యం.మంచి పోలీసులను పోలీసులుగా ఉండనివ్వాలి, ఎఫ్‌బీఐపై తిరిగి నమ్మకాన్ని తీసుకురావాలి. బ్యూరోలో అంకితభావంతో వారి భాగస్వామంతో అమెరికా ప్రజలు గర్వించదగిన ఎఫ్‌బీఐని మేం పునర్నిర్మిస్తాం. అమెరికన్లకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారిని హెచ్చరిస్తున్నాను.. మీరు ఈ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా మేం మిమ్మల్ని వేటాడతాం. మిషన్ ఫస్ట్. అమెరికా ఆల్‌వేస్‌.. లెట్స్‌ వర్క్‌” అంటూ కాష్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌బీఐ చైర్మన్‌ పోస్ట్‌ భారత సంతతికి చెందిన వ్యక్తి రావడంపై ఇండియాలో కూడా హర్షం వ్యక్తం అవుతోంది.

గుజరాత్‌లో మూలాలు

కాష్‌ పటేల్‌లో అమెరికాలోని న్యూయార్క్‌లో గల గార్డెన్‌ సిటీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు ఇండియాలోని గుజరాత్‌కు చెందిన వారు. కాష్‌ తల్లిదండ్రులు తొలుత ఉగాండాకు వెళ్లినప్పటికీ అక్కడ జాతి వివక్ష కారణంగా కెనాడాకు వెళ్లిపోయారు. కాష్‌ తండ్రి విమానయాన సంస్థ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాష్‌ పటేల్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. కాష్‌ రిచ్మండ్‌ యూనివర్సిటీ నుంచి హిస్టర్‌, క్రిమినల్‌ జస్టిస్‌లో డిగ్రీ పొందారు. అలాగే పేస్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జేడీ కూడా పొందారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా, ఎన్‌ఎస్‌సీ(నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌)లో ఉగ్రవాద నిరోధన విభాగానికి సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

📢 For Advertisement Booking: 98481 12870