हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Karun Nair: కరుణ్ నాయర్ అరుదైన ఘనత

Anusha
Karun Nair: కరుణ్ నాయర్ అరుదైన ఘనత

భారత క్రికెట్ అభిమానులకు ఇది ఒక ఆసక్తికరమైన సందర్భం. టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్, దాదాపు 8 సంవత్సరాల తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, చరిత్ర సృష్టించాడు. తన గత అనుభవంతో జట్టులో మళ్లీ స్థానం సంపాదించుకున్న అతను, ఇంగ్లండ్‌ (England) తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టుతో తన రీఎంట్రీ చేశాడు. అయితే, ఇది ఆశించిన విధంగా సాగలేదు.ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి బరిలోకి దిగిన కరుణ్ నాయర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఓలిపోప్ కళ్లు చెదిరే క్యాచ్‌కు పెవిలియన్ బాట పట్టాడు. 402 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket) లోకి అడుగుపెట్టిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. కరుణ్ నాయర్ చివరి సారిగా 2017లో ఆస్ట్రేలియాతో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున చివరి సారిగా ఆడాడు.

ఏడేళ్ల కాలంలో

ఈ 8 ఏళ్ల కాలంలో కరుణ్ నాయర్ భారత్ తరఫున ఏ ఫార్మాట్ కూడా ఆడలేదు. తన కెరీర్‌లో భారత్ తరఫున రెండు వన్డేలు మాత్రమే ఆడిన కరుణ్ నాయర్ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఏడేళ్ల కాలంలో భారత్ మూడు ఫార్మాట్లలో కలిపి 402 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 77 టెస్ట్‌లు, 159 వన్డేలు, 166 టీ20లు ఉన్నాయి.దాంతో 400 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఏకైక ప్లేయర్‌గా కరుణ్ నాయర్ (Karun Nair) నిలిచాడు. కరుణ్ నాయర్ 8 ఏళ్ల 84 సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో అతను వెస్టిండీస్ ప్లేయర్ రయద్ ఎమ్రిట్‌ను అధిగమించాడు. అతను రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల మధ్య 396 మ్యాచ్‌లు మిస్సయ్యాడు.తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.

 Karun Nair: కరుణ్ నాయర్ అరుదైన ఘనత
Karun Nair

నాలుగో స్థానం

77 టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత భారత జట్టులోకి కరుణ్ నాయర్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ జాబితాలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. జయదేవ్ ఉనాద్కత్ 118 టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత భారత టెస్ట్ టీమ్‌లోకి రాగా 87 మ్యాచ్‌ల తర్వాత దినేశ్ కార్తీక్, 81 మ్యాచ్‌ల తర్వాత పార్ధీవ్ పటేల్ పునరాగమనం చేశారు. ఓవరాల్‌గా కరుణ్ నాయర్ 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 374 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ ఉండటం గమనార్హం. వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తర్వాత టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ కరుణ్ నాయరే. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. తర్వాతి 7 ఇన్నింగ్స్‌ల్లో 26 పరుగులకు మించి చేయలేదు.

Read Also: Sourav Ganguly : భారత జట్టు కోచ్ బాధ్యతలపై సంకేతాలు : గంగూలీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డే కేర్ స్కూల్‌లో కాల్పులు

డే కేర్ స్కూల్‌లో కాల్పులు

హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం

హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా

ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది

భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది

📢 For Advertisement Booking: 98481 12870