हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Epstein files : జెఫ్రీ ఎప్‌స్టీన్ చీకటి ప్రయోగాలు, బయటపడ్డ భయంకర నిజాలు!

Sai Kiran
Epstein files : జెఫ్రీ ఎప్‌స్టీన్ చీకటి ప్రయోగాలు, బయటపడ్డ భయంకర నిజాలు!

Epstein files : Jeffrey Epstein పేరు ప్రపంచాన్ని వణికించిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో ఒక్కొక్కటిగా చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఈ ఫైనాన్షియర్, సాధారణ వ్యక్తులకు అందని ఓ రహస్య సామ్రాజ్యాన్నే నిర్మించాడు. ఒక ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసి, అక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక జెట్ విమానం ఏర్పాటు చేసుకున్న ఎప్‌స్టీన్… తన దీవిని శక్తివంతుల ఆటస్థలంగా మార్చాడు. అక్కడికి వెళ్లే అవకాశం కేవలం కోట్లాధిపతులు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ వ్యాపారవేత్తలకే ఉండేది.

ఎప్‌స్టీన్ దీవిలో అతిథులకు ఇచ్చే ఆతిథ్యం బయటికి చూస్తే రాజభోగాల్లా కనిపించినా, లోతుల్లో మాత్రం భయంకరమైన ఆరోపణలు దాగి ఉన్నాయి. మైనర్ బాలికలను సరఫరా చేయడం, వారిపై అమానుషంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఇప్పటికే సంచలనం రేపాయి. దీనితో పాటు, అతనికి ఉన్న వింత ఆలోచనలు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి.

తన సొంత DNAతోనే మానవ జాతిని “మెరుగుపరచాలి” అనే భ్రాంతితో, ఎప్‌స్టీన్ ఒక ‘సూపర్ రేస్’ను సృష్టించాలని కలలు కన్నాడని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. న్యూ మెక్సికోలోని తన ‘జోరో రాంచ్’ను ఒక రకమైన బేబీ ఫామ్‌గా మార్చి, ఒకేసారి 20 మంది మహిళలకు కృత్రిమ గర్భధారణ చేయించి వందల మంది పిల్లలను పుట్టించాలనే పథకం వేసినట్లు రికార్డుల్లో ఉంది.

Read Also: Cordon Search ASP Deeksha: నెల్లూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్..35 వాహనాలు సీజ్

Epstein files
Epstein files

జన్యు ఇంజనీరింగ్ ద్వారా మానవ మేధస్సు, శారీరక శక్తిని పెంచవచ్చనే ‘యూజెనిక్స్’ సిద్ధాంతం పట్ల అతడికి తీవ్రమైన ఆసక్తి ఉండేది. విమర్శకులు ఈ ఆలోచనలను నాజీ కాలం నాటి అమానవీయ భావజాలంతో పోలుస్తున్నారు. ఈ పిచ్చి ఆలోచనలకు మద్దతుగా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలను విందులకు పిలవడం, హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు భారీ విరాళాలు ఇవ్వడం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

మరణం తర్వాత కూడా తిరిగి జీవించాలనే ఆశతో తన తల, లైంగిక అవయవాలను ఫ్రీజ్ చేసి భద్రపరచాలని ఎప్‌స్టీన్ కోరుకున్నాడన్న విషయాలు కూడా తాజాగా బయటపడ్డాయి. ‘జోరో రాంచ్’లో ఉన్న మహిళలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా నియంత్రణలో జీవించాల్సి వచ్చేదని బాధితులు చెబుతున్నారు. ఎప్‌స్టీన్ చనిపోయినా, అతనికి సంబంధించిన దాదాపు 10 లక్షలకు పైగా ఫైళ్లు ఇంకా విచారణలో ఉండటం గమనార్హం. ఇది కేవలం లైంగిక నేరం మాత్రమే కాదు… సైన్స్ పేరుతో మానవ హక్కులు ఎలా త్రొక్కబడతాయో చూపించే భయానక ఉదాహరణగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

📢 For Advertisement Booking: 98481 12870