हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Iran Israel War: ఇరాన్ కొత్త మిస్సైల్ విధ్వంసం!

Anusha
Iran Israel War: ఇరాన్ కొత్త మిస్సైల్ విధ్వంసం!

Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం ఇజ్రాయెల్‌పై భీకరమైన దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన, అరుదైన ఇంటర్నల్ మిస్సైల్ వ్యవస్థను (MIRV-Inspired) ప్రయోగించింది. ఈ సరికొత్త యుద్ధ తంత్రం ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలకు పెను సవాలుగా మారింది. ఒక్కొక్క క్షిపణి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించగానే విధ్వంసం సృష్టిస్తోంది.

Read Also: Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు

Iran Israel War: Iran's new missile destroyed!
Iran Israel War: Iran’s new missile destroyed!

రష్యా ‘ఓరెష్నిక్’ ప్రేరణతో.. ఒకే లాంచ్‌తో 6 దాడులు!

ఈ మిస్సైల్ ఒకే లాంచ్ నుంచి 6 సబ్-మిసైల్స్ విడుదల చేస్తుంది. రష్యా ఓరెష్నిక్ నుంచి ప్రేరణ పొంది దీనిని తయారు చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఒక మిస్సైల్‌ను టార్గెట్ చేస్తే మిగతా 5 విధ్వంసం చేస్తున్నాయి. 10 మిస్సైల్స్ 60 మిస్సైళ్లుగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నాయి. తక్కువ ధర కలిగిన డ్రోన్లతో దాడి చేసి, ఇజ్రాయెల్ కోట్ల విలువైన మిస్సైల్స్ వాడేలా చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870