US Iran War: అమెరికాకు భారీ ఆర్థిక నష్టం

US Iran War: ఇరాన్‌తో సాగుతున్న భీకర యుద్ధం అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, యుద్ధం ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే అమెరికా సుమారు 6,900 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఒకవేళ ఈ పోరు నెల రోజుల పాటు కొనసాగితే, మొత్తం వ్యయం ఏకంగా 18.87 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Read Also: Aga Syed Ruhullah Mehdi: శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ … Continue reading US Iran War: అమెరికాకు భారీ ఆర్థిక నష్టం