हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Iran Israel War: యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

Anusha
Iran Israel War: యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

Iran Israel War: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం పెను విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ భీకర పోరు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 200 మంది చిన్నారులు మృతి చెందినట్లు అంతర్జాతీయ సంస్థ యునిసెఫ్ (UNICEF) వెల్లడించింది. యుద్ధంతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేని పసిపిల్లలు, అగ్రదేశాల ఆధిపత్య పోరులో బలిపశువులవుతుండటంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Read Also: Pete Hegseth: ‘తగ్గేదే లే’ అసలు ఆట ఇప్పుడే మొదలుపెట్టాం: అమెరికా

Iran Israel War: Children's lives are being lost in the war.. 200 children have died
Iran Israel War: Children’s lives are being lost in the war.. 200 children have died

దేశాల వారీగా మరణాల వివరాలు: ఇరాన్‌లోనే అత్యధికం

యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మరణించిన చిన్నారుల్లో అత్యధికులు ఇరాన్ దేశానికి చెందిన వారే ఉన్నారు. గణాంకాలను పరిశీలిస్తే:

  • ఇరాన్: 181 మంది చిన్నారులు.
  • లెబనాన్: ఏడుగురు.
  • ఇజ్రాయెల్: ముగ్గురు.
  • కువైట్: ఒకరు. క్షిపణి దాడులు, వైమానిక దాడుల కారణంగా ఈ ప్రాణనష్టం సంభవించినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాల భర్తీ

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాల భర్తీ

ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

బెట్టింగ్ యాప్‌కు మరొకరు బలి.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

బెట్టింగ్ యాప్‌కు మరొకరు బలి.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ దాడి
3:49

కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ దాడి

📢 For Advertisement Booking: 98481 12870