Israel: నవంబర్​లోనే ఖమేనీని హతమార్చాలని అనుకున్నాం: రక్షణ మంత్రి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతుండగా, ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్‌లోనే నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israeli Defense Minister Israel Katz) వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి జరిగిన అత్యంత రహస్య భద్రతా సమావేశంలో ఆ లక్ష్యాన్ని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. మొదట ఆ ఆపరేషన్‌ను 2026 … Continue reading Israel: నవంబర్​లోనే ఖమేనీని హతమార్చాలని అనుకున్నాం: రక్షణ మంత్రి