हिन्दी | Epaper

Spelling Bee: స్పెల్లింగ్​ బీ విజేతగా భారత సంతతి బాలుడు

Vanipushpa
Spelling Bee: స్పెల్లింగ్​ బీ విజేతగా భారత సంతతి బాలుడు

అమెరికా(America)లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ(Spelling Bee) పోటీల్లో హైదరాబాద్‌(Hyderabad) మూలాలున్న బాలుడు సత్తాచాటాడు. టెక్సాస్‌(Taxas)లో ఉంటున్న 13 ఏళ్ల ఫైజాన్‌ జాకీ 21వ రౌండ్‌లో స్క్రిప్స్ నిర్వాహకులు అడిగిన “ఎక్‌లే సీస్‌మా” అనే ఫ్రెంచి పదం స్పెల్లింగ్‌ను సరిగ్గా చెప్పి విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాకు చెందిన మరో భారతసంతతి బాలుడు సర్వజ్ఞ కదమ్‌పై జాకీ పైచేయి సాధించాడు. ఇప్పటి వరకు 4 సార్లు స్పెల్లింగ్‌బీ పోటీల్లో పాల్గొన్న జాకీ, గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

Spelling Bee: స్పెల్లింగ్​ బీ విజేతగా భారత సంతతి బాలుడు
Spelling Bee: స్పెల్లింగ్​ బీ విజేతగా భారత సంతతి బాలుడు

ఫైజాన్‌ జాకీ ఛాంపియన్‌గా
తాజా పోటీలో విజేతగా నిలవడం వల్ల 50,000 డాలర్ల నగదు, ట్రోఫీ సహా మెరియమ్‌ వెబ్‌స్టర్ నుంచి 2,500 డాలర్ల బహుమతిని జాకీ అందుకున్నాడు. తన విజయాన్ని తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్‌లో ఉండే తాతయ్య, నానమ్మలకు అంకితం చేస్తానని జాకీ తెలిపాడు. ఈ క్షణాన్ని ఊహించలేదని హర్షం వ్యక్తంచేశాడు. 1925లో స్పెల్లింగ్‌-బీ పోటీలను ప్రారంభించగా, 100వ పోటీలో ఫైజాన్‌ జాకీ ఛాంపియన్‌గా నిలిచాడు.

Read Also: America: తెలుగు విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

📢 For Advertisement Booking: 98481 12870