हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Latest Telugu news : UNHRC: యూఎన్‌హెచ్ఆర్‌సీ ఏడోసారి ఎంపికైన భార‌త్

Sudha
Latest Telugu news : UNHRC: యూఎన్‌హెచ్ఆర్‌సీ ఏడోసారి ఎంపికైన భార‌త్

ఐక్య‌రాజ్య‌స‌మితి మావ‌న హ‌క్కుల మండ‌లి (UNHRC))కి ఏడో సారి భార‌త్ ఎన్నికైంది. 2026 నుంచి 2028 వ‌ర‌కు యూఎన్‌హెచ్ఆర్‌సీ స‌భ్య‌దేశంగా భార‌త్ కొన‌సాగ‌నున్న‌ది. జెనీవాలోని ఐక్య‌రాజ్య‌స‌మితి మావ‌న హ‌క్కుల మండ‌లి(UNHRC)కి ఏడో సారి భార‌త్ ఎన్నికైంది. మంగ‌ళ‌వారం ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. భార‌త్‌కు చెందిన మూడేళ్ల కాల‌ప‌రిమితి 2026 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి ప్రారంభంకానున్న‌ట్లు యూఎన్‌హెచ్ఆర్‌సీ త‌న సోష‌ల్ మీడియా పోస్టులో పేర్కొన్న‌ది. యూఎన్‌హెచ్ఆర్‌సీ అంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, హక్కుల మావబావాలను పర్యవేక్షించు, నివారించే సంస్థ. ఈ మండలి 47 సభ్య దేశాలుగా ఉండి, సభ్యులను UN జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నిక చేస్తుంది. ప్రతి సభ్యుని పదవీకాలం మూడు సంవత్సరములు ఉంటుంది. సభ్య దేశాలు ప్రాంతీయ సమీకరణ ఆధారంగా న్యాయసంబంధ సీట్లు కేటాయించబడతాయి.

UNHRC:   యూఎన్‌హెచ్ఆర్‌సీ  ఏడోసారి ఎంపికైన భార‌త్
UNHRC: యూఎన్‌హెచ్ఆర్‌సీ ఏడోసారి ఎంపికైన భార‌త్

యూఎన్ భార‌త ప్ర‌తినిధి ప‌ర్వ‌త‌నేని హ‌రీశ్ కూడా స్పందించారు. భార‌త్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన వారికి ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా పోస్టులో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఏడోసారి మాన‌వ హ‌క్కుల మండ‌లికి (UNHRC) ఎన్నికైన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌మ ప‌ద‌వీకాలంలో మాన‌వ హ‌క్కుల రక్ష‌ణ కోసం పాటుప‌డ‌నున్న‌ట్లు భార‌త్ చెప్పింది. యూఎన్ మాన‌వ హ‌క్కుల మండ‌లిలో మొత్తం 47 స‌భ్య‌దేశాలు ఉన్నాయి.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఎప్పుడు ఏర్పడింది ?

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (UNCHR, ఇక్కడ CHR) స్థానంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 15 మార్చి 2006న ఈ మండలిని స్థాపించింది. ఈ మండలిని మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం (OHCHR)తో కలిసి పని చేస్తుంది మరియు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విధానాలను నిర్వహిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే సభ్య దేశాలను చేర్చినందుకు కౌన్సిల్‌ను తీవ్రంగా విమర్శించారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశాలెన్ని?

UNHRC సంవత్సరానికి మూడుసార్లు, మార్చి, జూన్ మరియు సెప్టెంబర్‌లలో సాధారణ సమావేశాలను నిర్వహిస్తుంది.[14] సభ్య దేశాలలో మూడింట ఒక వంతు మంది అభ్యర్థన మేరకు, మానవ హక్కుల ఉల్లంఘనలు మరియు అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని UNHRC ఎప్పుడైనా నిర్ణయించవచ్చు. నవంబర్ 2023 నాటికి, 36 ప్రత్యేక సమావేశాలు జరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870