हिन्दी | Epaper

News Telugu: Inderjit Singh – కెనడాలో ఖలిస్థానీ  కీలక నేత అరెస్ట్

Rajitha
News Telugu: Inderjit Singh – కెనడాలో ఖలిస్థానీ  కీలక నేత అరెస్ట్

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదానికి గట్టి ఎదురుదెబ్బ కెనడాలో Canada ఖలిస్థానీ వేర్పాటువాద కార్యకలాపాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే నిషేధిత సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న, ఖలిస్థాన్ రెఫరెండం ప్రధాన నిర్వాహకుడిగా పేరుపొందిన ఇందర్‌జిత్ (Inderjit Singh) సింగ్ గోసల్ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు.

గోసల్‌ను అరెస్టు చేసి

గోసల్‌పై గతంలోనూ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. (Inderjit Singh) 2024 నవంబరులో బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిరం వద్ద జరిగిన హింసాత్మక దాడిలో అతని ప్రమేయం బయటపడింది. హిందూ భక్తులపై ఖలిస్థానీ (Khalistani) జెండాలు, బ్యానర్లతో నిరసనలు చేపట్టిన వేర్పాటువాదులు అకస్మాత్తుగా భౌతిక దాడులకు పాల్పడగా, పోలీసులు ఆ సమయంలో గోసల్‌ను అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు.

 Inderjit Singh

Inderjit Singh

తాజాగా మళ్లీ అతడు అదుపులోకి రావడం కెనడాలోని ఖలిస్థానీ వర్గాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు కెనడాలో గోసల్ ప్రధాన నిర్వాహకుడిగా ఉన్నాడు. ఈ అరెస్టుతో ఖలిస్థానీ వేర్పాటువాదంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది.

కెనడాలో ఎవరు అరెస్ట్ అయ్యారు?
సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థలో కీలక సభ్యుడు, పన్నూన్ సన్నిహితుడు ఇందర్‌జిత్ సింగ్ గోసల్ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.

గోసల్‌పై ఏ ఆరోపణలు ఉన్నాయి?
2024 నవంబరులో బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిరంపై జరిగిన హింసాత్మక దాడిలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/netanyahu-makes-his-position-clear-on-israel-palestine/international/552023/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

📢 For Advertisement Booking: 98481 12870