हिन्दी | Epaper

Donald Trump:డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చూశారా

Anusha
Donald Trump:డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చూశారా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడాలోని మియామిలో ఆదివారం మియామీలో జరుగుతున్న అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కు గతంలో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ లో భాగస్వామ్యం ఉండేది. అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ కార్యక్రమాలకు తరచూ హాజరయ్యేవారు. ప్రముఖ రెజ్లర్లతో ఆయను స్నేహం కూడా ఉంది. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక సమయం దొరకకపోవడంతో ఈ కార్యక్రమాలకు దూరమయ్యారు.అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలకడంతో ట్రంప్‌ తన స్టైల్లో అభిమానులతో కలిసి కాలు కదిపారు. ఆయనతో పాటు ఎలాన్‌ మస్క్‌, రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ, కాష్ పటేల్, మార్కో రూబియో, తులసీ గబ్బార్డ్‌, ట్రంప్‌ మనవరాలు కాయ్‌ ట్రంప్‌ తదితరులు సందడి చేశారు. ట్రంప్ అరీనాలోకి అడుగుపెట్టగానే జనం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆయనతో పాటు యూఎఫ్ సి, సిఈఓ డానా వైట్ కూడా ఉన్నారు. కాగా డాన్స్‌ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

హైలైట్

ట్రంప్ ప్రదర్శనకు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. యువ పురుష ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణను ఇది హైలైట్ చేసింది.ఆయన కుటుంబం, ముఖ్య సహాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన నిర్వహిస్తున్న బహిరంగ ప్రదర్శనలలో ఈ కార్యక్రమం ఒక భాగం

Read Also: Donald Trump: ఐఫోన్లపై ట్రంప్‌ కీలక నిర్ణయం !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

4సార్లు ప్రధానిగా చేసిన ఓలీకి షాక్.. ర్యాపర్ విజయం

4సార్లు ప్రధానిగా చేసిన ఓలీకి షాక్.. ర్యాపర్ విజయం

కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

📢 For Advertisement Booking: 98481 12870