हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

H1B visa news : H-1B వీసాలకు ప్రమాదం? అమెరికాలో భారతీయులకు బిగ్ షాక్!

Sai Kiran
H1B visa news : H-1B వీసాలకు ప్రమాదం? అమెరికాలో భారతీయులకు బిగ్ షాక్!

H1B visa news : అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్ తగిలింది. హెచ్‌-1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు, అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేసి హెచ్‌-1బీ వీసా విధానాన్ని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

అమెరికా పౌరుల ఉద్యోగాలు, సంక్షేమం కన్నా విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్ స్టూబ్ వాదిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమించి, అమెరికా యువతకు రావాల్సిన ఉద్యోగాలను దూరం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అమెరికన్ డ్రీమ్‌ను కాపాడాలంటే ఈ విధానాన్ని అడ్డుకోవాల్సిందేనని పేర్కొన్నారు.

Read Also: House : వామ్మో.. 500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?

H1B visa news
H1B visa news

ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే, అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న వారిలో 80 శాతానికి పైగా భారతీయులు, చైనీయులే కావడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త హెచ్‌-1బీ వీసాలపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించడంతో పాటు, లాటరీ విధానానికి బదులుగా అధిక వేతన ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇవ్వనుంది. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు వీసా అవకాశాలు తగ్గనున్నాయి. ఈ నిబంధనలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసా రద్దు బిల్లు ప్రవేశపెట్టడం భారతీయ ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరిక, 74 సార్లు ఇదే వైఖరి

ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరిక, 74 సార్లు ఇదే వైఖరి

ఇరాన్ క్షిపణులు, గల్ఫ్ దేశాల మౌనం వెనుక కారణమేమిటి?

ఇరాన్ క్షిపణులు, గల్ఫ్ దేశాల మౌనం వెనుక కారణమేమిటి?

ఇరాన్ టార్గెట్ చేసిందా? అమెజాన్ డేటా సెంటర్ల కలకలం

ఇరాన్ టార్గెట్ చేసిందా? అమెజాన్ డేటా సెంటర్ల కలకలం

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్ లొంగుబాటుకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్ లొంగుబాటుకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

ఇరాన్‌పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌పై అమెరికాలో రాజకీయ వివాదం

ఇరాన్‌పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌పై అమెరికాలో రాజకీయ వివాదం

యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

కువైట్‌లో ఫ్రెండ్లీ ఫైర్, అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానాలు కూలాయి

కువైట్‌లో ఫ్రెండ్లీ ఫైర్, అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానాలు కూలాయి

📢 For Advertisement Booking: 98481 12870