AI Summit: ఆకాశాన్ని అంటిన ఢిల్లీలో హోటల్ గదుల ధరలు

ఈ నెల 19, 20 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Summit) ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ సమ్మిట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్‌మన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అనేక దేశాల నుంచి ప్రతినిధులు వస్తుండటంతో ఢిల్లీలోని హోటల్ గదుల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణంగా రూ.2 లక్షలు ఉండే లగ్జరీ సూట్ ధర ఇప్పుడు రూ.32 లక్షలకు చేరింది. ఈ … Continue reading AI Summit: ఆకాశాన్ని అంటిన ఢిల్లీలో హోటల్ గదుల ధరలు