हिन्दी | Epaper

రెండేండ్ల కాలానికే హెచ్‌-1బీ వీసా!

Vanipushpa
రెండేండ్ల కాలానికే హెచ్‌-1బీ వీసా!

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విధానంలో కీలక సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. ‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పునరుద్ధరణ’ అంశంపై విచారణ చేపట్టిన యూఎస్‌ హౌజ్‌ కమిటీకి సెంటర్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌కు చెందిన జెస్సికా ఎం వాఘన్‌ కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికా కంపెనీల్లో పని చేసేందుకు మూడేండ్ల కాలపరిమితితో ఇస్తున్న హెచ్‌-1బీ వీసాలను రెండేండ్లకే ఇవ్వాలని, అవసరమైతే నాలుగేండ్ల కాలానికి మాత్రమే పొడిగించే అవకాశం కల్పించాలని ఆమె సూచించారు. గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారనే కారణంతో ఆటోమేటిక్‌గా హెచ్‌-1బీ వీసాను పొడిగించే విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించారు. హెచ్‌-1బీ వీసాల సంఖ్యను సైతం 75 వేలకే పరిమితం చేయాలని సూచించారు. విద్యార్థి వీసాలపై(ఎఫ్‌-1, ఎం-1) అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల నుంచి చదువు పూర్తయిన తర్వాత తిరిగి సొంత దేశాలకు వెళ్తామనే సమ్మతిని తీసుకోవాలని ప్రతిపాదించారు.

గడువు ముగిసినా అమెరికాలోనే..
విద్యార్థి, ఎక్స్ఛ్‌ంజ్‌ వీసాలపై అమెరికాకు వస్తున్న చాలా మంది వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్నారని జెస్సికా ఎం వాఘన్‌ తెలిపారు. 2023లోనే వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయులే 7 వేల మంది ఉన్నారని, ఆ తర్వాత బ్రెజిల్‌, చైనా, కొలంబియా దేశస్థులు 2 వేల మంది కంటే ఎక్కువే ఉన్నారని నివేదించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

టెహ్రాన్, లెబనాన్‌లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ .. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు!

టెహ్రాన్, లెబనాన్‌లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ .. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి
0:18

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

కాబూల్‌లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

కాబూల్‌లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

పాక్-ఆఫ్ఘాన్ ఉద్రిక్తత, కాబూల్‌లో భారీ దాడి

పాక్-ఆఫ్ఘాన్ ఉద్రిక్తత, కాబూల్‌లో భారీ దాడి

అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

📢 For Advertisement Booking: 98481 12870