हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

America: ఎలాన్ మస్క్ vs రైయానైర్ సీఈఓ మాటల యుద్ధం

Vanipushpa
America: ఎలాన్ మస్క్ vs రైయానైర్ సీఈఓ మాటల యుద్ధం

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ (Elon Musk) మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆయన లక్ష్యం యూరప్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ రైయానైర్ (Ryanair). తన సోషల్ మీడియా వేదిక Xలో మస్క్.. రైయానైర్‌ను కొనుగోలు చేయాలా? అనే అంశంపై అనుచరులతో పోల్ నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ పోల్‌లో 9 లక్షల మందికి పైగా పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంపై రైయానైర్ యాజమాన్యం లేదా సంస్థ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ వ్యవహారానికి నేపథ్యం స్టార్‌లింక్ (Starlink) సేవలపై ఏర్పడిన ఘర్షణగా చెప్పవచ్చు. స్పేస్‌ఎక్స్ ద్వారా అభివృద్ధి చేసిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సిస్టమ్‌ను విమానాల్లో వైఫై సేవల కోసం వినియోగించడంపై రైయానైర్ సీఈఓ మైఖేల్ ఓ లియరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read Also: India-EU: భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం

America: ఎలాన్ మస్క్ vs రైయానైర్ సీఈఓ మాటల యుద్ధం
America: ఎలాన్ మస్క్ vs రైయానైర్ సీఈఓ మాటల యుద్ధం

సీఈఓ పదవి నుంచి రైయానైర్ తొలగించాలి: మస్క్‌

ఒక ఐరిష్ రేడియో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, స్టార్‌లింక్ వ్యవస్థను విమానాల్లో అమర్చడం వల్ల అదనపు యాంటెన్నాల కారణంగా డ్రాగ్ పెరిగి.. ఇంధన వినియోగం అధికమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీని వల్ల కంపెనీకి సంవత్సరానికి సుమారు 250 మిలియన్ డాలర్ల వరకు అదనపు ఖర్చు అవుతుందని ఆయన అంచనా వేశారు. అంతేకాకుండా..రైయానైర్ ప్రయాణికులు విమానంలో ఇంటర్నెట్ సేవ కోసం డబ్బు చెల్లించడానికి ఆసక్తి చూపరని కూడా లియరీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలోన్ మస్క్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ప్రతిస్పందనగా మస్క్.. లియరీని బహిరంగంగానే నిజమైన మూర్ఖుడుగా అభివర్ణించారు. అంతేకాదు, రైయానైర్ సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ కూడా పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కెనడా స్కూల్ కాల్పుల్లో మహిళా అనుమానితురాలు సహా 10 మంది మృతి, 25 మంది గాయాలు

కెనడా స్కూల్ కాల్పుల్లో మహిళా అనుమానితురాలు సహా 10 మంది మృతి, 25 మంది గాయాలు

హసీనా తర్వాత తొలి ఎన్నికలు, బంగ్లాదేశ్ తీర్పు!

హసీనా తర్వాత తొలి ఎన్నికలు, బంగ్లాదేశ్ తీర్పు!

ట్రంప్ కు బిగ్ షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

ట్రంప్ కు బిగ్ షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

డే కేర్ స్కూల్‌లో కాల్పులు

డే కేర్ స్కూల్‌లో కాల్పులు

హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం

హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

📢 For Advertisement Booking: 98481 12870