Sunita Williams: అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) అంతరిక్ష ప్రయాణాలకు అధికారికంగా వీడ్కోలు పలికారు. ఆమె పదవీ విరమణ చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ప్రకటించింది. నిజానికి గత ఏడాది డిసెంబరు 27 నుంచే ఈ రిటైర్మెంట్ అమలులోకి వచ్చిందని నాసా స్పష్టం చేసింది. Read Also: JD Vance : నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్ సునీతా విలియమ్స్ రికార్డులు 1998లో నాసాకు ఎంపికైన సునీతా … Continue reading Sunita Williams: అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్