हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

US: గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు.ఒక్కసారిగా నవ్వుల మోత

Vanipushpa
US: గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు.ఒక్కసారిగా నవ్వుల మోత

టెక్ అధిపతి ఎలాన్ మస్క్ కు వాక్చాతుర్యం బానే ఉందని అంటారు. దీన్ని ఆయన మరొకసారి సిరూపించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దావోస్ లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) కూడా పాల్గొన్నారు. అందులో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిసాధించిన బోర్డ్ ఆఫ్ పీస్ కూడా ఒకటి. దీనిపై మస్క్ సంచలన కామెంట్స్ చేశారు. ఇది బోర్డ్ ఆఫ్ పీస్ కాదని.. వెనెజువెలా, గ్రీన్‌లాండ్ లానే ఇది కూడా ఒక పీస్ అని సెటైర్లు వేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన ఆ బోర్డు పేరులో ఉన్నది ‘Peace’ (శాంతి) అనుకోవాలా.. లేక అది ‘Piece’ (ముక్క) అనుకోవాలా? బహుశా అది గ్రీన్‌ల్యాండ్‌లో ఒక ముక్క లేదా వెనిజులాలో ఒక ముక్క కావాలని ఆయన కోరుకుంటున్నారేమో అంటూ ఎలాన్ వెటకారంగా మాట్లాడారు. దీంతో అక్కడంతా ఒక్కడంతా ఒక్కసారిగా నవ్వుల మోత మోగింది.

Read Also: Kaja Kallas: భారత్​తో సమగ్ర ఒప్పందానికి ఈయూ సిద్ధం

US: గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు.ఒక్కసారిగా నవ్వుల మోత
US: గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు.ఒక్కసారిగా నవ్వుల మోత

విదేశీ విధానాలపై బహిరంగంగా విమర్శలు

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవ్వడంలో, బాధ్యతలు చేపట్టాక కూడా టెక్ అధిపతి ఎలాన్ మస్క్ ఆయనకు అండగా ఉన్నారు. ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి కారణం కూడా మస్కే అని చెబుతారు. అలాగే ఆయన బాధ్యతలు చేపట్టాక…ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కూడా చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు పెట్టిన డోజ్ ను కూడా ఎలాన్ నడిపించారు. అయితే కొన్ని నెలల తర్వాత ట్రంప్ గవర్నమెంట్ నుంచి మస్క్ తప్పుకున్నారు. అప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఏ అవకాశం వచ్చినా ట్రంప్ పై విమర్శలు చేస్తూనే వస్తున్నారు.

భూమిపై మనుషుల కంటే రోబోల సంఖ్యే ఎక్కువ

దీంతో పాటూ ఎలాన్ మస్క్ మరిన్ని విషయాలపై మాట్లాడారు. భవిష్యత్తులో రోబోలు సమాజాన్ని పూర్తిగా మార్చేస్తాయని.. భూమిపై మనుషుల కంటే రోబోల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని మస్క్ అన్నారు. టెస్లా అభివృద్ధి చేస్తున్న ‘ఆప్టిమస్’ హ్యూమనాయిడ్ రోబోలను 2027 చివరి నాటికి ప్రజలకు విక్రయించడం ప్రారంభిస్తామని మస్క్ ప్రకటించారు. వృద్ధుల సంరక్షణ, పిల్లల పనుల కోసం ప్రతి ఒక్కరూ ఒక రోబోను కోరుకుంటారని మస్క్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

తొలగిన యూట్యూబ్ అంతరాయం

తొలగిన యూట్యూబ్ అంతరాయం

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

📢 For Advertisement Booking: 98481 12870