Trump: ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం

గాజాలో యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు ఎనిమిది ఇస్లామిక్ దేశాలు అంగీకరించాయి బుధవారం ఈ దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బోర్డులో చేరాలని ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని ఆయా దేశాలు స్వాగతించాయి.బోర్డ్ ఆఫ్ పీస్​లో చేరేందుకు అంగీకరించిన దేశాల్లో ఖతార్, తుర్కియే, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్థాన్ , సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ … Continue reading Trump: ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం